Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఈ ప్రాణాంతక వ్యాధికి జబ్బు లేదన్న సంగతి కూడా మనకు తెలిసిందే.. 2022 సంవత్సరం ముగిసి మరికొన్ని రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న కొత్త కొత్త ఆశలు కలలో కలలు కంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అది గుర్తు చేసుకుని సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది తన ఇంస్టాగ్రామ్ లో.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
సమంత కొన్ని కొన్ని ఫంక్షన్స్ లు మనం వదులుకోవాల్సి వస్తుంది. కానీ రానున్నది కొత్త సంవత్సరం ఈ సంవత్సరం అంతా మంచే జరగాలి. అలాగే కొత్త కొత్త ఆశలు కలలోకి అడుగుపెడుతున్న వాటన్నింటినీ ఎంత సులువుగా సాధించగలమో ఆ విధంగా ప్రణాళికలు వేసుకోవాలని.. హ్యాపీ 2023 అంటూ సమంత తన ఫోటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్టును చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.. కానీ ఈ పిక్ లో సమంత చాలా వీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా సమంత త్వరగా కోలుకొని ..మళ్ళీ సినిమాల్లో నటిస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
View this post on Instagram