Allu Arjun – Sukumar : ఆ పిచ్చితో బన్నీ లైఫ్ ను రిస్క్ లో పడేస్తున్న సుకుమార్..?

Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ని అందుకున్నాడు అల్లు అర్జున్.. బన్నీకే కాదు డైరెక్టర్ సుకుమార్ , హీరోయిన్ రష్మిక మందన పేర్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో మారు మ్రోగిపోయాయి.. ఈ సినిమాలో వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే .. ఈ సినిమా ఫైనల్ లో వచ్చిన ఐటం సాంగ్ పాట మరో సెన్సేషనల్..

Advertisement
Sukumar special focus on item song on Pushpa 2 with anasuya
Sukumar special focus on item song on Pushpa 2 with anasuya

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత మొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది.. స్టార్ సెలబ్రిటీస్ , క్రికెటర్లు కూడా ఈ పాటకు ఓ రేంజ్ లో చిందేసిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 లో అంతకుమించి పోయే రేంజ్ లో మరో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.. పక్కగా అందుతున్న సమాచారం ప్రకారం.. పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేయడానికి యాంకర్ అనసూయని ఫిక్స్ చేసినట్లు టాక్. పుష్ప 1 లో దాక్షాయిని పాత్ర చేసిన అనసూయను.. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ విషయం పై సుకుమార్ పై బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. బన్నీ రేంజ్ కి అనసూయతో స్టెప్పులా..? సినిమా సంక నాuకి పోతది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐటెం సాంగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సుకుమార్ నెలలకు నెలలు ఇలా షూటింగ్ లేట్ చేస్తే బన్నీ కెరీర్ కి రిస్క్ అవుతుందన్నారు..

Advertisement
Advertisement