Farmers : ఒక ఎకరం భూమి నుంచి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు.. వ్యవసాయం చేయడానికి పెద్దగా భూమి లేదని బాధపడకండి.. కేవలం ఒక్క ఎకరం ద్వారా లక్ష రూపాయలు సంపాదిస్తున్న రైతులే మీకు మార్గదర్శకులు. నెలకు లక్ష రూపాయలు సంపాదించాలని సంపాదించాలి అంటే ఏమేమి పంటలు పండించాలో తెలుసా..
ఈ ఎకరం భూమిలో ఒకే ఒక పంటను కాదు. రకరకాల పంటలను పండించాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 25 నుంచి 30 రకాల కాయగూరలు, ఆకుకూరలు, పాలకూరను పండించవచ్చు. అలాగే ఆర్థికంగా కూడాను నష్టం వస్తుంది. పొలం చేద్దామంటే.. లాభం లేదు. ఆర్గానిక్ ఫామింగ్ ద్వారా పంటలు పండిస్తే గణనీయమైన లాభాలను పొందవచ్చు అని నిరూపితమైంది.
మనం పడుకోవడానికి ఏ విధంగా బెడ్ ను సిద్ధం చేసుకుంటామో.. అలా నేలను బెడ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క పాలకూర లేదా ఆకుకూరల్లో మొక్కలను నాటుకుంటూ వెళ్ళాలి. పాలకూర మొక్కలను నాటుకుంటూ వెళ్తూ మధ్య మధ్యలో కూరగాయలు, దుంపలు నాటుకుంటూ వెళ్ళాలి. అలాగే 20 అడుగులకు కూడా మరొక కూరగాయల మొక్కలను నాటుకొని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే చేయాలి. కెమికల్ ఫెర్టిలైజర్స్ ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఆర్గానిక్ ఫార్ములా కెమికల్స్ అసలు వాడకూడదు. దాంతో డబ్బులు కూడా ఆదవుతాయి.
ఈ విధంగా గనక చేసుకుంటే ప్రతిరోజు 5000 సంపాదించవచ్చు. రేపటి రైతు బంధువులారా ఇలాంటి ఈ పద్ధతిని అలవాటు చేసుకుని ఖర్చులను బాగా తగ్గించుకుని అత్యధిక లాభాలను పొందడానికి ఇది మంచి మార్గం.