Niti Shastra : నీతి శాస్త్రం ప్రకారం వీరి దగ్గర ఎప్పుడూ డబ్బు తగ్గదట..!!

Niti Shastra : మనిషి యొక్క అద్భుతమైన జీవి మనుగడకు చాణిక్యనీతి లేదా నీతిశాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చాణిక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే చాలు .. జీవితం అన్ని విధాలుగా బాగుంటుంది అని అంటారు ఫాలో అయిన వాళ్ళు. శాస్త్రం ప్రకారం డబ్బులు దాచుకున్నా.. వివాహం చేసుకున్నా.. వ్యాపార ఉద్యోగాలు చేసినా సరే మంచి ఫలితం ఉంటుందట. ముఖ్యంగా కోపం వచ్చిన సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలి.. జీవితంలో ఇలాంటి వ్యక్తులను ఎవరికి దూరంగా ఉండాలి. ఇలా అన్ని విషయాలను కూడా నీతిశాస్త్రం చక్కగా వివరిస్తుంది.

డబ్బు సంపాదించాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నీతి శాస్త్రం ప్రకారం పగటిపూట నిద్ర పోయే వ్యక్తికి జీవితాంతం డబ్బు ఉండదట. అంతేకాదు ఎప్పుడూ కఠినంగా .. గంభీరతతో.. చెడ్డ మాటలు మాట్లాడే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి నిలవదు అని శాస్త్రం చెబుతోంది. ఆకలి ఉన్నదానికంటే ఎక్కువ తినేవారిలో కూడా డబ్బు ఉండదు అని చాణిక్యుడు స్పష్టం చేశాడు. ఈ విధంగా అక్రమ సంపాదన చేసే వాడి దగ్గర కూడా డబ్బు నిలబడటం అసాధ్యం. అంతేకాదు భవిష్యత్తులో ధనవంతుడు అయ్యే అవకాశమే లేదు అని నీతి శాస్త్రం చెబుతోంది.

Niti Shastra According to ethics, they always have less money
Niti Shastra According to ethics, they always have less money

ఇక అతిథులను అగౌరవపరిచే వ్యక్తుల దగ్గర కూడా తాత్కాలికంగా డబ్బు ఉన్నా భవిష్యత్తులో మాత్రం వారికి డబ్బు కొరత ఏర్పడుతుంది. మరి ఇన్ని చెప్పిన నీతి శాస్త్రం ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది అని చెప్పలేదా అనే ప్రశ్న ఎదురైతే.. కచ్చితంగా నీతి శాస్త్రంలో అన్నింటికీ సమాధానాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా నిలబడుతుంది అనే విషయానికి వస్తే.. ఇతరులను గౌరవించేవారు .. సంపాదన మీద గౌరవం అలాగే ఖర్చులను కూడా గౌరవించే వారి దగ్గర మాత్రమే డబ్బులు నిలబడతాయని నీతిశాస్త్రం చెప్పడం జరిగింది. ఇక ఇలాంటి మరికొన్ని ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ ఆర్టికల్ లో వాట్సాప్ లో ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.