Zodiac Signs : వివాహం అనేది అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసిన తర్వాత వివాహం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చాలామందికి జాతకాల మీద పెద్దగా మంచి అభిప్రాయం ఉండదు.. కానీ హిందూ శాస్త్రం ప్రకారం జాతకాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జన్మరాశి ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితానికి ఎదురు ఉండదని పండితులు కూడా చెబుతున్నారు. జన్మ నక్షత్రాన్ని బట్టి అనుకూలమైన వారిని వివాహం చేసుకుంటారో వారి దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనేది పండితుల వాదన. కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి రాశుల వారు.. ఎలాంటి రాశి అమ్మాయిలను వివాహం చేసుకుంటే ధనయోగం పడుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Zodiac Signs : మేష , కర్ణాటక, సింహ రాశి వారిని వివాహం చేసుకోవాలట.
కర్ణాటక రాశి కలిగిన మహిళల్లో అత్యధిక సాంప్రదాయ లక్షణాలు ఉంటాయి. ఇక ఈ రాశి మహిళలు సున్నితమైన వారు మాత్రమే కాదు ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. ఆరాధనా భావం.. గ్రహణశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది . వీరు భర్తకు అనుకూలంగా ఉండడంతో పాటు వివాహబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీరి చివరి శ్వాస వరకు జీవిత భాగస్వామిని అంటిపెట్టుకొని వుంటారు.
మేషరాశి స్త్రీలు భర్త అడుగు జాడల్లోనే నడుస్తారు. ముఖ్యంగా భర్త సమర్థుడై ఉన్నప్పుడే ఆమె తన పక్కన ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆమె గుర్తింపు లభిస్తుంది. కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది. కుటుంబం నుండీ కూడా ఎప్పుడూ తప్పుకోవాలనే ఆలోచన కూడా చేయరు.
సింహ రాశి మహిళలు చాలా శక్తివంతులు మాత్రమే కాదు ఆకర్షణీయవంతులు కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సొంత నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారు. మీ జాతకరీత్యా ఇలాంటి రాశుల అమ్మాయిలను వివాహం చేసుకుంటే ఇక మీ జీవితం ధన్యమైనట్టే.