luckiest Palm line : మీ అరచేతిలో ఈ రేఖలు ఉంటే అపర కుబేరులే..?

luckiest Palm line : హిందూ సనాతన ధర్మం ప్రకారం భారత దేశంలో ఇప్పటికీ ఏ శుభకార్యం చేసుకున్నా సరే.. ఇల్లు కట్టుకున్న అలాగే వాహనం కొనుక్కున్నా.. సమయం మంచిదేనా కాదా అని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి విషయం వస్తే జాతకాన్ని పెళ్లికి ముందు చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక అలాంటి జాతక రేఖలు మన చేతిలో ఉన్నాయా మరి మన చేతిలో ధన రేఖ ఏ విధంగా ఉంటే మనం కోటీశ్వరులౌతాము అనే విషయాలను తెలుసుకుందాం..ఎవరికైనా సరే చేతిలో ధన రేఖ పైన చూపించినట్టుగా ఉంటే దాన్ని బట్టి మనకు డబ్బు, ధాన్యం అనేది వస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఎవరికైనా సరే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే కోటీశ్వరులు అవ్వాలి అంటే కూడా మన చేతిలో తప్పకుండా ధన రేఖ అనేది ఉండితీరాలి.

ఇక అరచేతిలోని గీతలు మన తలరాతను మారుస్తాయా అంటే తప్పకుండా మారుస్తాయి అని పండితులు చెబుతున్నారు. జీవితం అనేది చాలా చిన్నది అలాంటప్పుడు ఇవి కూడా మన సుఖసంతోషాలకు దోహదపడతాయని పండితులు చెబుతున్నారు. రేఖలను పురుషులకైతే కుడిచేతిలో. స్త్రీలకు అయితే ఎడమ చేతిలో చూసుకోవాలి.ఇక ధన రేఖ అనేది మణికట్టు నుంచి మొదలై మన మధ్య వేలు వరకు వస్తే దానిని పూర్తి ధనరేఖ అంటారు. మీలో ఎవరికైనా అలా ఉంటే కచ్చితంగా మీరు త్వరలోనే కోటీశ్వరులు అవుతారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరికొంతమందిలో ధన రేఖ అనేది మణికట్టు నుంచి కాకుండా మధ్యలో నుంచి ప్రారంభమవుతుంది.

If you have these lines in the palm of your hand are you a Kubera
If you have these lines in the palm of your hand are you a Kubera

మధ్యలో నుంచి మధ్య వేలు వరకు వెళుతుంది. అలాంటి వాళ్ళు జీవితం మొదట్లో డబ్బులు లేకపోయినా సగం వయసు వచ్చేసరికి డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. ఆ తర్వాత కోటీశ్వరులు అవుతారు.ఇకపోతే కొంతమందికి అరచేతిలో ముఖ్యంగా మూడు రేఖలు ఉంటాయి.. బుద్ధి రేఖ, మరొకటి ఆత్మరేఖ, ఇంకొకటి ఆయుష్షు రేఖ. చూపుడు వేలు నుంచి మొదలయ్యే చిటికెన వేలు వరకు వెళుతుంది. అయితే వీరికి 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు డబ్బు నిలవదు. ఆ తరువాతి ధన ప్రాప్తం వస్తుంది. కాబట్టి మీ అరచేతిలో కూడా కోటీశ్వరుడయ్యాడు. ధన రేఖ ఉందో లేదో తెలుసుకోవచ్చు.