Saturday : శనివారం రోజు ఇలా చేస్తే దరిద్రమేనట..!!

Saturday : శనివారం అనే రోజు ప్రత్యేకంగా శని దేవుడికి సమర్పించడం జరిగింది. వారంలో శనివారం రోజున తప్పకుండా కొన్ని చేయవలసినవి, చేయకూడని పనులు కూడా ఉంటాయి. ఇక తెలిసీ తెలియక చేయకూడని పనులు కనుక మనం చేసినట్లయితే శనీశ్వరుడు చెడు ప్రభావం మనపై అన్ని ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. శనివారం రోజు ప్రత్యేకించి కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ అలా కొనుక్కున్నట్లయితే అశాంతి చేకూరుతుంది అని ఆర్థిక ఇబ్బందులు తప్పవు అని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకూడదు.

ఒకవేళ కొన్నట్లయితే అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులను కూడా కొనితెచ్చుకున్నట్లే అని సమాచారం.ముఖ్యం సూర్యుడికి , అంగారకుడికి మద్య పప్పులకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇక శని దేవుడికి వీరిరువురి కి భద్ర శత్రుత్వం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం రోజున పప్పులను కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ఆవనూనె ఈశ్వరుడికి చాలా ఇష్టమైన అప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం రోజున కొనుగోలు చేయకూడదు. కానీ ఆవనూనెను శనివారం రోజు కొనుగోలు చేసినట్లయితే శారీరక బాధలు , అనారోగ్య సమస్యలు వస్తాయి.

If you do this on Saturday, you will be poor
If you do this on Saturday, you will be poor

ముఖ్యంగా ఆవ నూనెతో శని దేవుడికి దీపం వెలిగించినట్లు అయితే శుభప్రదం అని సమాచారం.ఇనుప వస్తువులను, ఇనుప సామాన్లు అసలు కొనుగోలు చేయకూడదు. తోలుతో చేసిన బెల్ట్ , పర్సు, బ్యాగ్ లాంటివి కూడా కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ఒకవేళ కావాలంటే నల్లటి వస్తువులు, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు వంటివాటిని పేదవారికి దానంగా ఇవ్వవచ్చు. ఇక అంతే కాదు శనివారం రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది తెలిసి తెలియక శనివారం రోజున ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.