Gomatha : గోమాత తోకతో ఇలా చేస్తే దరిద్రం పోతుందట..?

Gomatha : గోమాతను చూడగానే ప్రతి ఒక్కరూ కూడా.. తమ ఇంటిలో నుంచి ఏదైనా తీసుకువచ్చి.. వాటికి తినిపిస్తూ భక్తితో పూజించే సాంప్రదాయం మనది. ఇక అలాంటి సమయంలో మనసులో ఏదైనా అనుకుంటే అవి జరుగుతాయని నమ్మకం. ఇక ఆవు తోకలో ఉండే ఒక వెంట్రుకను.. తీసుకొని మన కాలి బొటనవేలు కట్టుకొని మీ ఒంట్లో ఎక్కడైనా నొప్పి ఉంటే.. ఆ కాలి బొటన వేలుతో నొప్పి ఉన్న చోట అనుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు.అయితే కొంతమంది స్వామీజీలు , ఆధ్యాత్మిక పండితుల చేతిలో తాడు లేదా విసర్జన కర్రను.. తెల్లటి దారాలు కట్టి ఉంటాయి. భక్తుల ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు..

వారందరిని వెన్ను తట్టి మరీ ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే ఆ ఈకలు ఏంటో చాలా మంది చూసి ఉండరు. ఆ వస్తువులలో కూడా గోవు తోకలోని వెంట్రుకలు ఉండడంవల్ల, వాటిలో ఉండే మహత్తరమైన ఎనర్జీ వల్ల.. ఆశీర్వాదం తీసుకున్న వారిలో కి ప్రవేశిస్తుందట. అప్పుడు ఆ మనిషిలోని ఉండే సమస్యలు తొలగిపోతాయట.ఇక ఇంట్లో ఎవరికైనా దిష్టి తీసేటప్పుడు.. గోవు తోక లో ని వెంట్రుక ని, కొంచెం కుంకుమను కాగితంలో చుట్టి దానిని ఒక కాళీ తాయత్తులో కట్టి మెడలో వేసుకోవడం వలన.. జీవితంలో దిష్టి అనేది తగలదట. మన ఆధ్యాత్మిక సంస్కృతాలలో కనిపించే గోవును చూసినట్లయితే..

Doing this with a gomata tail will make you poor
Doing this with a gomata tail will make you poor

గోవు తోక చివరి భాగమున లక్ష్మీదేవి ఉంటుంది. అందుచేతనే ఎక్కువమంది గోవు తోకను ముట్టుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ఇక గోవు భాగంలోనే తోక నుండి కొమ్ముల వరకు మొత్తం దేవతలందరూ కలిగి ఉంటారు. అందువలన గోవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. విజ్ఞానపరంగా చూసుకున్నట్లయితే గోవు పంచితం.. క్రిమిసంహారిగాను, రసాయనిక పదార్థంగా ఉపయోగపడుతుందట. ఇక అంతే కాకుండా గోవు ఇచ్చే పాలు తల్లి పాలతో సమానంగా శ్రేష్టమైనవట. కూడా చూశారు కదా.. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లైతే.. మీ కుటుంబ సభ్యులు సన్నిహితులు దూరపు చుట్టాలు ఇలా ఎవరైనా సరే నష్టాలతో బాధపడుతున్న వారికి ఈ ఆర్టికల్ వాట్సాప్ ద్వారా లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి వారి సమస్యలకు దారి చూపించవచ్చు.