Financial Crisis : మనిషి అవసరాన్ని బట్టి డబ్బులు ఉపయోగించుకుంటూ ఉంటాడు కానీ కొన్ని సందర్భాలలో ఖర్చుల కారణంగా అప్పుల ఊబిలో కూరుకు పోతాడు. కొంతమంది తప్పు చేసినప్పుడు అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఇలా తెలియకుండానే అప్పులపాలవుతున్నారు. ఎప్పుడు తీర్చాలో తెలియక అప్పు తీసుకున్న దానికి వడ్డీ కట్టలేక కొంతమంది ఆర్థిక సంక్షోభంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అప్పులు పాలు అవుతున్నప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలి అంటే ఆధ్యాత్మిక నిపుణులు కొన్ని పరిహారాలను కూడా తెలియజేస్తున్నారు. అవేమిటో ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
ఎర్ర కందిపప్పు ను తీసుకొని ఒక రోజంతా నానబెట్టి మంగళవారం రోజు గోసాల కు వెళ్లి ఆ పప్పును ఆకులకు తినిపించడం వల్ల మన సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా గోమాతకు పెట్టిన తర్వాత తొమ్మిది ప్రదక్షణలు చేసి మీరు ఎవరికైతే అప్పు ఉన్నారు అందులో కొద్దిగా వారికి డబ్బులు చెల్లించండి.. ఇక ఆధ్యాత్మిక ప్రకారం ఎర్రబడ్డ తీసుకొని దానిపై పిండి దీపాలు పెట్టి ఆవాల నూనె వేసి ఎర్ర బట్ట తో తయారు చేసి వెలిగించడం వల్ల అప్పులు బాధలు తీరిపోతాయి అంతేకాదు దీపం పెట్టేటప్పుడు నిమ్మకాయను కూడా పెట్టి మంగళవారం రోజున పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఎప్పుడైనా సరే మీకు సమయం కుదిరినప్పుడు ఈ పూజ చేయాలి. ఇక అంతే కాదు దీపం పెట్టి అప్పు తీర్చాలి అనుకుంటూ దేవుడికి మొరపెట్టుకుంటే మన కష్టాలు తొలగిపోయి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. నీవు ఎన్నో కాదు కష్టపడే తత్వాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాలి వృధా ఖర్చులను ఆపుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. మన పరిస్థితి అయితేనే ఏదైనా కొనుగోలు చేయాలి. ఆదిత్య ఆచితూచి డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక సమస్యలు తలెత్తవు