Mahesh-Namratha : మహేష్ లో నమ్రతకి నచ్చని అలవాటు ఇదే.! ఇప్పటికీ అలానే చేస్తున్నాడా.!?

Mahesh-Namratha :  టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ గా మహేష్ బాబు నమ్రత పేరు సంపాదించుకున్నారు. నమ్రత తనకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్ ను కూడా మహేష్ బాబు కోసం వదులుకుని.. మహేష్ దగ్గర మార్కులు కొట్టేసింది నమ్రత. అంతేకాదు నమ్రత కోసం మహేష్ కూడా తనకు నచ్చిన విధంగా ఉంటూ తనలోని లోపల సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారట.. కానీ నమ్రత ఇప్పటికీ మహేష్ బాబు లో ఒక అలవాటును మాన్పించలేక పోయిందట. అదేంటో ఇప్పుడు చూద్దాం..!

This is the habit that Namrata doesn't like in Mahesh. Are you still doing that?
This is the habit that Namrata doesn’t like in Mahesh. Are you still doing that?

నమ్రత మహేష్ బాబు ఇద్దరూ ప్రేమించుకున్నప్పటినుంచి నమ్రతకు నచ్చిన కొన్ని అలవాట్లలో యాంగ్రీ కూడా ఒకటి. మహేష్ బాబు చూడటానికి సైలెంట్ గా ఉంటాడు. కానీ కోపం వస్తే మాత్రం నోరు దాటి మాట్లాడేస్తాడు. అయితే ఆ కోపంలో ఒక్కోసారి ఏం మాట్లాడతాడో కూడా తనకే తెలియదు. ఇది సాధారణంగా అందరిలోనూ ఉండే విషయమే. అయితే ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి నమ్రత చాలా ప్రయత్నిస్తుందట. కానీ మహేష్ బాబు మాత్రం తన మాట వినడం లేదట. ఒక్కోసారి విన్నా కూడా పూర్తిగా అలవాటును నమ్రత మాన్పించలేకపోతుందట.

మహేష్ కోపం వచ్చినప్పుడు అలా టంగ్ స్లిప్ అవ్వకుండా చూసుకోవాలని నమ్రత ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైందట. అయితే మహేష్ బాబుకి ఉన్న మంచి లక్షణాలతో పోలిస్తే ఇది ఒకటి పెద్ద సమస్య కాదని నమ్రత అభిప్రాయం. అందుకే ఆ చిన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. కోపం వచ్చినప్పుడు మహేష్ కంట్రోల్ గా ఉంటే చూడాలని నమ్రత చాలాసార్లు అనుకుందట. ఇప్పుడు అవే విషయాలు తన స్నేహితులతో చెప్పుకొని బాధపడుతుందట. మహేష్ చాలా మంచి వాడు. అమ్మాయిలు అంటే తనకు రెస్పెట్ ఎక్కువ. ఎవరైనా మైల గురించి చెడుగా మాట్లాడితే మహేష్ బాబు అసలు సహించడు అంటూ తనలో ఉన్న ఓ మంచి క్వాలిటీని హైలెట్ చేస్తూ చెప్పిందట నమ్రత.