God Father movie : గాడ్ ఫాదర్ స్టోరీ మొత్తం లీక్ అయ్యింది.. మెగా ఫ్యాన్స్ కి హిట్టా ఫట్టా.??

God Father movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఈ సినిమా లుసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఆ చిత్రానికి దీనికి చాలా మార్పులు చేసినట్టు తెలుస్తోంది..! కథలో కూడా చాలా మార్పులు తోపాటు క్యారెక్టర్స్ ను కూడా మార్చి సినిమా పై హైప్ క్రియేట్ చేయలి చిరు అనుకున్నారట..! మరి ఆ మార్పులు తో పోలిస్తే సినిమా హిట్ అవుతుందా.!?

The entire Godfather story has been leaked
The entire Godfather story has been leaked

లుసిఫర్ సినిమాలో హీరోయిన్ పాత్ర లేదు కానీ ఇందులో మాత్రం ఏకంగా నయనతార ను పెట్టీ.. కొన్ని మనకు తగ్గట్టు కొన్ని సీన్స్ కూడా అల్లేసరు.. గాడ్ ఫాదర్ ట్రైలర్ను బట్టి చూస్తే ఈ చిత్రాన్ని లూసిఫర్ లా ఉందని నేటిజెన్లు పోల్చటం మొదలుపెట్టారు.. ఈ మలయాళ సినిమాను తెలుగులో కూడా అందుబాటులో ఉంది.. ఇది మన ప్రేక్షకులకు బాగానే నచ్చి ఉండటంతో సినిమాని బాగానే ఆదరించారు.. ట్రైలర్ను బట్టి చూస్తే కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఇంకా అసిస్టించే టోవినో థామస్ పాత్ర ఇందులో కనిపించలేదు.. గాడ్ ఫాదర్ ట్రీజర్ ని బట్టి అందరూ సత్యదేవ్ టోవినో పాత్రలో నటిస్తున్నాడని చాలామంది అనుకున్నారు.. అతన్ని వివేక్ ఓబ్రాయి స్థానంలో చూపించబోతున్నారని స్పష్టంగా అర్థమైంది.

ఇతని పాత్రలోనూ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది.. ముందు నుంచి అనుకున్నట్లే సల్మాన్ ఖాన్ ఒరిజినల్ లో పృథ్వీరాజ్ చేసిన క్యామియో పాత్రలో కనిపించబోతుంది.. చిరంజీవి పాత్రకు సంబంధించి పెద్దగా మారిపోయినట్లు తెలుస్తుంది.. ఆయన పాత్రను అభిమానులు ఆదరించే విధంగా ఇంకొంచెం మాస్ గా మార్చబోతున్నట్లు సమాచారం..