బ్రేకింగ్ : తెలుగు యంగ్ హీరో విడాకులు – భార్య చేసిన దరిద్రగొట్టు పనికే ?

బ్రేకింగ్ : విడాకులు అనే పదం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమించే పెళ్లి చేసుకున్న సార్ హీరో హీరోయిన్స్ ఇప్పుడు సింగిల్ లైఫ్ బెటర్ అంటూ నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.. సింగిల్ లైఫ్ లోకి రావాలని తన భార్యకు విడాకులు ఇవ్వాలని టాలీవుడ్ యంగ్ హీరో అనుకుంటున్నారని.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది..

Advertisement
That young hero take devorce on her wife
That young hero take devorce on her wife

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ యువ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య ఫుల్ టాలెంటెడ్. సినిమా ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని ఈ అమ్మాయి చాలా పద్ధతిగా అణకువగా ఉంటుంది. ఇక ఈ హీరోకి ఆమె చిన్ననాటి స్నేహితురాలు కావడంతో ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పెద్దలు కూడా వెళ్లి ఆశీర్వదించారు. కాకపోతే పెళ్లి చాలా కాలం అయినా ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి శుభవార్త వినిపించలేదు.

Advertisement

ఇంతలోనే ఈ జంట దూరంగా ఉంటున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సరైన హిట్ లేక ఇండస్ట్రీలో డౌన్ అయిపోయిన ఈ హీరోని.. భార్య ముందు నుంచి దూరం పెడుతూ వచ్చిందట. ఆ అమ్మాయి కోటీశ్వరురాలు కావడంతో ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. గారాబం ఎక్కువ అవ్వడంతో తన భర్త చెప్పిన మాట వినడం లేని లేదని.. భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఆ హీరోకి దూరంగా ఉండాలని అనుకుంటుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అంతేకాదు విడాకుల పిటిషన్ కూడా ఫైల్ చేశారట ఈ జంట. ఇక రేపో మాపో ఈ న్యూస్ అఫీషియల్ గా వచ్చేస్తుందని.. ఆ స్టార్ హీరో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నాడని సినీ ఇండస్ట్రీలో గట్టిగానే ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ సినీ ఇండస్ట్రీలో ఈమధ్య విడాకుల్లో తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నాయి.

Advertisement