Tamannah : తమన్నా ఓకే అంతే తల్లిని చేస్తా.! స్టార్ డైరెక్టర్ బోల్డ్ డెసిషన్..!

Tamannah : టాలీవుడ్ ను తన అందాలతో షేక్ చేసిన మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతుందా అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో నిద్ర లేకుండా చేసిన ఈ అమ్మడు కి ప్రస్తుతం హీరోయిన్ గా సినిమా అవకాశాలు రావడం లేదు.. పోనీ వచ్చిన రెండు మూడు సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో అమ్మడు పరిస్థితి డీలా పడిపోయింది.. ఈ నేపథ్యంలో తమన్నా బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది..

Advertisement
Tamanna acting on mother on Bollywood Director bold decision
Tamanna acting on mother on Bollywood Director bold decision

ఇప్పటికి తన అంద చందాలతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో ఓ రేంజ్ లో అల్లాడించిన తమన్నా ఇప్పుడు తన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండేసరికి ఆమె రూట్ మార్చాలనుకుంటుంది. ఈసారి విలన్ హీరోయిన్ గా కూడా చేయడానికి ముందుకు వచ్చిందని సమాచారం. అంతేకాదు తమన్నా కి కొత్త ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆమెను పెళ్లికి ముందే అమ్మను చేద్దాం అని డిసైడ్ అయ్యారట. తమన్నా తొమ్మిది ఏళ్ల పాపకు తల్లిగా స్క్రీన్ పై కనిపించడానికి రెడీ అయినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

కుర్రకారు బ్యూటీ అందాలకే పోటీ ఇచ్చే తమన్నా ఇలా తల్లి పాత్రలో కనిపించడానికి సిద్ధపడటం నిజంగా అందర్నీ షాకింగ్ గురి చేస్తుందనే చెప్పాలి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన తమన్నా ప్రెసెంట్ ఇలా సింగిల్ చైల్డ్ మదర్ గా నటించడానికి కూడా సిద్ధపడింది అంటే.. ఆమె కెరియర్ ఎంత కష్టాల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జనాలు అనుకుంటున్నారు. ఇక తమన్నా ఒక కూతురు కి అమ్మగా నటించడానికి ఒప్పుకుందని తెలిసి ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి ఈ క్యారెక్టర్ లో సమంత తమన్నా ఎలా నటిస్తుందో చూడాలి.

Advertisement