Namratha : డబ్బుల కోసం మహేష్ ని ఇలా వాడేస్తున్నా నమ్రత.. ఇంత డబ్బు పిచ్చా.!?

Namratha : మహేష్ పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తరువాత ఇంకోలా మారిపోయారు అని అనడంలో సందేహం లేదు.. మరి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో.. మహేష్ సినిమా వ్యవహారాలు, రెమ్యూనరేషన్లు, బిజినెస్ లోను నమ్రత పాత్ర ఎక్కువ ఉంటుందన్న టాక్ శ్రీమంతుడు సినిమా నుంచి బాగా వినిపిస్తుంది..

Advertisement
Namratha is financial adviser Mahesh Babu
Namratha is financial adviser Mahesh Babu

నిర్మాత‌లు మ‌హేష్‌తో సినిమా చేసేందుకు న‌మ్ర‌త‌ను క‌లిస్తే బాబు 60 కోట్లు అడుగుతున్నాడ‌ని ముందే ఆమె చెపుతుంద‌ట‌. నిర్మాత‌లు ఎవ‌రైనా మేం అంత ఇచ్చుకోలేం అని చెబితే నమ్రత మరో మాటగా మహేష్ బిజీగా ఉన్నారు. ఇంతకుముందు క‌మిట్‌మెంట్ అయిన సినిమాలు రెండు, మూడు ఉన్నాయి. ఆ త‌ర్వాత చూద్దాం అని అంటున్నట్లు గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మ‌హేష్ సంపాదించిన సొమ్ముతో ర‌క‌ర‌కాల వ్యాపారాల్లోనూ న‌మ్ర‌త‌నే పెట్టుబ‌డులు పెట్టిస్తోంది. ఒకవైపు రియ‌ల్ ఎస్టేట్‌లోకి దిగారు. అలాగే హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఏసియ‌న్ వాళ్ల‌తో కలిసి ఏఎంబీ మాల్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజాగా మిన‌ర్వా పేరుతో మ‌రో రెస్టారెంట్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇలా న‌మ్ర‌త తెలివిగా పెట్టుబ‌డులు పెట్టుకోవ‌డం సబబే. కానీ మ‌హేష్ రెమ్యున‌రేష‌న్లు కూడా డిసైడ్ చేయ‌డంతో ఆమెకు ఇంత డ‌బ్బు వ్యామోహ‌మా ? అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో అప్పుడ‌ప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మ‌హేష్ ప్ర‌తి నిర్ణ‌యాన్ని ఆమే ప్ర‌భావితం చేస్తుంద‌ని టాక్. మ‌హేష్ కూడా ఆమె అడుగుల్లోనే అన్నీ అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటాడ‌ట‌. చివ‌ర‌కు నమ్రత చెప్పే యాడ్స్ కూడా చేస్తున్నాడ‌ని… మ‌హేష్‌కు ఉన్న క్రేజ్‌ను ఆమె అన్ని విధాలా క్యాష్ చేసుకోవ‌డంలో సిద్ధ హ‌స్తురాల‌ని ఇండ‌స్ట్రీ వాళ్లు చెవులు కొరుక్కుంటూ ఉంటుంటారు. ఏదేమైనా మ‌హేష్ ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చూసుకోవ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు కాని.. ఆమె అన్నీ నిర్ణ‌యిస్తుండ‌డంతో ఆమెకు డ‌బ్బుపై వ్యామోహం ఎక్కువ‌న్న చ‌ర్చ‌లు అయితే ఇండ‌స్ట్రీలో ఎక్కువుగా ఉన్నాయి.

Advertisement