Shoiab Malik : సానియా మీర్జా డివోర్స్ రూమర్స్ పై షోయబ్ మాలిక్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్..

Shoiab Malik : ఇండియన్ టెన్నిస్టర్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు కథ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.. ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అని సోషల్ మీడియా కోడె కోస్తోంది.. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ బయో నెటిజెన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.. అసలు వీళ్ళు విడిపోయారా.!? లేదంటే కలిసున్నారా.!? అనే సందేహాలను కలిగిస్తుంది.. ఇంతకీ ఆ బయోలో ఏముందంటే..!?

Shoyab Malik Instagram on Saniya meerja is super women
Shoyab Malik Instagram on Saniya meerja is super women

షోయబ్ తన ఇనిస్టా బయోలో వైఫ్ సాని అను సూపర్ ఉమెన్ గా ప్రశ్నించాడు.. ఇంస్టాగ్రామ్ బయో ప్రొఫైల్ వివరణలో తనను తాను అద్లేట్ గా వివరించుకొని.. సూపర్ ఉమెన్ సానియా మీర్జాకు భర్త అని పేర్కొన్నారు. అంతేకాదు ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్స్ అని కొడుకు గురించి కూడా ప్రస్తావించారు. అయితే వీళ్ళు 2018 లో కొడుకు ఇజాన్ మీర్జా మాలికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ బయో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే సానియాతో విడాకుల రూమర్స్ పై షోయబ్ కూడా స్పందించాడు. ఇది తమ వ్యక్తిగత విషయమని.. ఈ ప్రశ్నకు నేను కానీ నా భార్య కానీ సమాధానం చెప్పమని మమ్మల్ని ఒంటరిగా వదిలేయమని సూచించాడు..