Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఇంకా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టకముందే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఒకవైపు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటో షూట్లతో మరింత మంట పెట్టే ఈ ముద్దుగుమ్మ యువతను తన వైపు తిప్పుకుందనే చెప్పాలి.నిన్నటి వరకు బికినీ డ్రెస్సులతో యువతకు చుక్కలు చూపించిన ఈమె ఈరోజు ఉప్పొంగే ఎద అందాలతో పాటు థండర్ థైస్ కనిపించే విధంగా ఫోటోలు షేర్ చేసింది.

తాజాగా సోషల్ మీడియాలో ఈమె అందాల ఆరబోత డోస్ మరింత పెంచేసిందని చెప్పవచ్చు. క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది. ట్రెండీ డ్రస్సుల్లో గ్లామర్ వలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ ముద్దుగుమ్మ మతి పోగొట్టే ఫిజిక్ తో వయ్యారాలు వలకబోస్తూ చేస్తున్న ఫోటోషూట్స్ కి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పుడు తాజాగా మరొక పొట్టి డ్రెస్ వేసుకొని తన అందాలను, ఫిజిక్ ను చూపించి మరింత రచ్చ రేపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.