Surekavani : బ్రేకింగ్ : సురేఖావాణి రెండో పెళ్లి , కూతురు కూడా ఒకే చేసిన పెళ్లి కొడుకు ఇతనే !

Surekavani :

సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకుంది.. వందల సినిమాలలో ఆర్టిస్ట్ గా నటించింది. మోడరన్ మామ్ గా కూడా ఈమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.. సురేఖ వాణి భర్త గతంలో చనిపోగా తన కూతురు సుప్రీతతోనే సింగిల్ గా ఉంటుంది తాజాగా ఈమె రెండో పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

సురేఖ వాణి రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా వార్తలు రావడం జరిగాయి. కొన్ని ఇంటర్వ్యూలలో తన కూతురు సుప్రీత తన తల్లికి ఇంకొక పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక ఇంటర్వ్యూలో తన తల్లి కోరుకునేవాడు ఒకరు ఉన్నాడు సుప్రీత చెప్పింది. ఇక అతనితోనే అమ్మ పెళ్లి చేయాలని సుప్రీత ఆలోచిస్తుందట. అతను ఇక సీనియర్ ప్రొడ్యూసర్ అట. తనతోనే సురేఖ వాణి పెళ్ళికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ వార్తపై స్పందించిన సురేఖవాణి ఇదంతా అబద్ధమని చెప్పింది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అంటూ చెప్పగా.. తన కూతురు మాత్రం సురేఖ వాణి రెండవ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.. ఇక సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.