Sri Reddy : తెల్ల చీరలో దేవకన్యలా కనిపించిన శ్రీరెడ్డి ఏం చెప్పిందో తెలుసా.!?

Sri Reddy :  శ్రీ రెడ్డి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.. యూట్యూబ్ లో తనదైన శైలిలో వంటలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. శ్రీ రెడ్డి పెట్టిన లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది..

Sri Reddy Instagram family latest video
Sri Reddy Instagram family latest video

నటి శ్రీరెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె అద్దాల తెల్ల చీరలో బులుగు రంగు స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని దర్శనమిచ్చింది.. శ్రీరెడ్డి తెల్లచీర కట్టుకుని అలా కురులు సరిచేసుకుంటూ నొసలు తిప్పుతూ మాట్లాడేస్తుంటే కుర్ర కారు చూపులన్నీ ఆమె అందం పైనే ఉన్నాయి. శ్రీరెడ్డి తన చూపులతోనే కవ్విస్తూ తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది.

ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని శ్రీరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది.. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.. శ్రీ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో కేవలం నలుగురి మందిని ఫాలో అవ్వడం మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.