Alia Bhatt : ఆలియా భట్ వైరల్ కామెంట్స్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యా.. అందుకే పెళ్లి చేసుకున్నా.!? ఏ తప్పా.!?

Alia Bhatt : అలియా భట్ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అప్పుడే ఆమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు వచ్చాయి.. కాగా తాజాగా ఆలియా భట్ తన ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Aliya Bhatt vairal comments on her pregnancy
Aliya Bhatt vairal comments on her pregnancy

అలియా భట్ గతేడాది నవంబర్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆలియా పెళ్లికి కు ముందు తాను ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని.. ఆ సమయంలో అప్పటికే తాను గర్భవతిని కావడంతో.. యాక్షన్ సీన్లు చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఆ సినిమా చిత్ర యూనిట్ మొత్తానికి నేను ప్రెగ్నెంట్ అని తెలుసని.. నేను యాక్షన్ సీన్లు చేసే సమయంలో వాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని అలియా భట్ వివరించారు.

అయినా పెళ్లికి ముందు గర్భవతి కావడంలో తప్పే లేదనే విధంగా అలియా పరోక్షంగా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రెగ్నెంట్ కావడం వల్లే అలియా భట్ పెళ్లి చేసుకున్నారని అప్పట్లో జరిగిన ప్రచారం నిజమేనని ఈ వార్తల ద్వారా స్పష్టత వచ్చింది.. ఆలియా కి సౌత్ నుంచి ఆఫర్స్ వస్తుంటే రిజెక్ట్ చేస్తున్నారట. తను బాలీవుడ్ లోనే సినిమాలు నటించాలని ప్లాన్ చేసుకుంటున్నారట.