Shivani Rajasekhar : తల్లిదండ్రులకు తెలియకుండా అలాంటి పని చేసిన శివాని రాజశేఖర్..! 

Shivani Rajasekhar ప్రముఖ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా రాజశేఖర్ జీవిత జంట ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుందదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇకపోతే వీరికి ఇద్దరు కూతుర్లు.. ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో వచ్చి చలామణి అవుతున్నారు. వారిలో శివాని రాజశేఖర్ ఇటీవల అద్భుతం సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది . ఆ తర్వాత పెళ్లి సందD సినిమాలో.. అంతకుముందు పెళ్లి సందడి సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ రెండు కూడా ఈమెకు గుర్తింపు అందించలేదు. తమిళంలో రెండు సినిమాలు చేసిన ఈమె అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ కు జోడిగా నటించింది.

Shivani Rajasekhar done a robery without know her parents..!
Shivani Rajasekhar done a robery without know her parents..!

ఒకవైపు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ చేపడుతుండగానే మరొకవైపు వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంది శివాని..అయితే చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునే బొంగరాలు దొంగతనం చేసేదాన్ని అని.. అవి నా చిన్ననాటి జ్ఞాపకాలని తెలిపింది. అయితే ఈ దొంగతనం లాంటి పనులు మా పేరెంట్స్ కి తెలిసేవి కాదు అంటూ కూడా అసలు విషయం బయట పెట్టింది. మొత్తానికైతే శివాని రాజశేఖర్ బొంగరాల దొంగ అంటూ కొంతమంది నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.