Samantha : సమంత ఆరోగ్యం మరింత ఇబ్బందిగా ? ఆమె తల్లి ప్రెస్ మీట్ ?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే సోషల్ మీడియా లేదు కాదు.. అందరూ తన ఆరోగ్యం బాగుండాలని.. త్వరగా ఆ సమస్య నుంచి తను బయటపడాలని పోస్టులు పెడుతున్నారు.. తాజాగా సమంత ఆరోగ్యం గురించి తన తల్లి ప్రెస్ మీట్ పెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో ఊపందుకుంది..!

Samantha mother press meet on about her health
Samantha mother press meet on about her health

మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా సమంత అల్లాడిపోతుంది.. ఈ వ్యాధి లక్షణాలు కండరాలు బాగా నొప్పిగా ఉండడం, మరీ ఎక్కువగా జబ్బు ముదిరితే మంచానికే పరిమితం అవ్వాల్సిన సినిమా పరిస్థితి ఏర్పడుతుంది.. ఈ క్రమంలోనే సమంత కదల్లేని పొజిషన్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.. దీంతో ఒక్కసారిగా సమంతపై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. కూతురు హాస్పిటల్ బెడ్ పై కదల్లేని పొజిషన్లో చూసి సమంత తల్లి తల్లడిల్లిపోతుంది..

అయితే సమంతకి పెళ్లి కాకముందు ఇలాంటి వ్యాధి లేదని.. పెళ్లి తర్వాతే ఈ వ్యాధి సోకిందని ఆమె ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చిందట.. సమంత ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి ఒక రకంగా చైతునే కారణమని చెప్పినట్టు తెలుస్తోంది.. సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తను మానసికంగా చాలా కృంగిపోయిందని.. దాని ఫలితమే ఇది అని ఆమె చెప్పినట్లు సమాచారం.. ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుందని.. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని.. సమంత తల్లి ప్రెస్ మీట్ లో చెప్పిందని సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది.. అయితే దీని గురించి ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం లేదు.. ప్రస్తుతం అందరూ సమంత నుంచి బయట పడాలని కోరుకుంటున్నారు.. సమంత ఫ్యాన్స్ కొంతమంది తన పేరు మీద ప్రత్యేకంగా గుడిలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు..