Singer Sunitha : తల్లి హీరోయిన్ అవ్వు అని అడిగితే .. ప్రపంచం లో ఏ కూతురు చెప్పని సమాధానం చెప్పిన సింగర్ సునీత కూతురు .. సునీత కంట్లో నీళ్ళు ! 

Singer Sunitha :  సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆలోచిస్తారు . ఈ క్రమంలోనే సింగర్ సునీత కూడా తన కూతుర్ని సింగర్ గా లేదా హీరోయిన్గా చేయాలని కలలు కనింది. ఆ క్రమంలోనే సునీత కూతురిని నువ్వు హీరోయిన్ అవ్వు అని అడిగితే ప్రపంచంలో ఏ కూతురు చెప్పని సమాధానం శ్రేయ చెప్పింది. శ్రేయ చెప్పిన మాటలకు సింగర్ సునీత కంట్లో నీళ్లు తిరిగాయి. సునీత కూతురు సునీతకు ఏం సమాధానం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.

Sunitha ask to her daughter become a heroine..but Shreya's answer brought tears to Sunita's eyes
Sunitha ask to her daughter become a heroine..but Shreya’s answer brought tears to Sunita’s eyes

అందరిలాగే సునీత కూడా తన కూతుర్ని హీరోయిన్ హోదాలో చూసుకోవాలని ఎన్నో కలలు కనింది. ఈ క్రమంలోనే సునీత శ్రేయను అడిగినప్పుడు..” శ్రేయ వద్దమ్మా హీరోయిన్ గా అయితే కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని మాత్రమే పంచగలను.. అదే నాసాలో సైంటిస్ట్ అయితే జీవన మనుగడకు ఎన్నో కొత్త మార్గాలు కనుగొనగలను.. ఇదే నా జీవిత లక్ష్యం.. నాసాలో సైంటిస్ట్ అవ్వడమే నాకున్న ఏకైక లక్ష్యం.. అటువైపే నా అడుగులు”.. అంటూ తన తల్లితో చెప్పిందట శ్రేయ. ఇక ఇది విన్న సునీత ప్రపంచంలో ఏ కూతురు కూడా ఇంతటి గొప్పగా ఆలోచించదు.. కానీ తన కూతురు ఆలోచించిందని తలుచుకొని ఆమె ఆనంద భాష్పాల రూపంలో కంటతడి పెట్టుకొంద వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఏది ఏమైనా శ్రేయ తీసుకుని నిర్ణయానికి నెటిజెన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మరి సునీత విషయానికి వస్తే.. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనను తాను మరింతగా అభిమానులకు చేరువవుతోంది. మరొకవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు సినిమాలలో అవకాశాలు ఇస్తున్నప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తోంది సునీత. ఏదిఏమైనా ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు సునీత.