BREAKING : సినిమా ఇండస్ట్రీ కి రష్మిక గుడ్ బై .. కెరీర్ సర్వనాసనం చేసిన ఒకే ఒక్క తప్పు !

BREAKING :రష్మిక మందన ఆల్ ఇండియా క్రష్ పేరుపొంది రష్మిక. నాగశౌర్య సరసన వచ్చిన చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలో నే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

Rashmika mandana comments on industry incidents
Rashmika mandana comments on industry incidents

అయితే రీసెంట్గా సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన నటించిన పుష్పా సినిమాతో ‘రష్మిక’ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో రష్మిక కెరీర్ ను మరింత బలోపేతం చేసేందుకు వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

 

తాజాగా విజయ్ హీరోగా నటించిన వారి సినిమాలో కథానాయక నటించింది ఈ సినిమా తమిళంలో బాగానే కలెక్షన్ లో రాబట్టిన ఇతర భాషలలో యావరేజ్ టాప్ తో సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఇకపోతే ఈ సినిమాని కన్నడలో రిలీజ్ అయిన రెండో రోజు నుంచే దాదాపుగా 300 థియేటర్లలో ఈ సినిమాని తొలగించినట్లు తెలుస్తుంది . అయితే దీనికి కారణం లేకపోలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

అదేమిటంటే తాజాగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టు అందుకున్న ‘కాంతారా’సినిమాని నేను చూడలేదంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వటంతో కన్నడ ప్రేక్షకులు మొత్తం రష్మికపై తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్ళు వెత్తాయి .దీంతో రష్మిక కెరియర్ వెనక్కి వెళ్లిపోయినట్లే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

అయితే రేష్మిక అభిమానులు మాత్రం అలా మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేదని అంటున్నారు. అయితే రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమని.. మరికొందరు కోలీవుడ్ లో రాష్మీక ను బ్యాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది .