Prabhas : బాలయ్య కే ఝలక్ ఇచ్చిన ప్రభాస్.. న్యూ ప్రోమో వైరల్..

Prabhas :  బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ షో ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కోసం అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. ఇక రెండో భాగం జనవరి 6వ తేదీన విడుదల కానుంది. తాజాగా సెకండ్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌లో కొంచెం ఫన్ కాస్త సీరియస్ అంశాలను స్పృశించారు..

Advertisement
Prabhas unstoppable 2nd episode latest promo viral
Prabhas unstoppable 2nd episode latest promo viral

ప్రభాస్ గోపి చంద్ ను చూస్తూ.. ఏమైనా చెప్తే పూర్తిగా చెప్పేయ్.. సగం సగం మాత్రం చెప్పకు.. అని గోపిచంద్‌తో ప్రభాస్ అనగానే.. బాలయ్య ఈ కాండిడేట్ నిజాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడే బ్యాచ్ ఇది అంటాడు. ఆ తర్వాత సాహో గురించి ప్రస్తావన వచ్చింది.

Advertisement

బాహుబలి సినిమా తరువాత నీ ఐడియా ఎలా ఉన్నాయి.. ఎలా సినిమాలు చేయలనుకున్నావ్.. అంటూ సాహో సినిమా ఫెయిల్యూర్, దాని వెనక ఉన్న కష్టం గురించి ప్రభాస్ మాట్లాడారు. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమో ఫన్ ఎలిమెంట్స్‌తోనే ప్రారంభం అయింది. ఇక ఆ అమ్మాయి అందుకు అని ప్రభాస్ అనగానే.. నాకే రివర్స్ కొచెన్ వెస్తున్నవా అని బాగా అంటడు.. హా అంటూ కొంటెగా మెలికలు తిరుగుతాడు ప్రభాస్..

Advertisement