Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలకు దర్శకులకు ఈ ముద్దుగుమ్మ లక్కీ హీరోయిన్. ఏదైనా సినిమాల పూజా హెగ్డే ఉంది అంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంత సెంటిమెంట్ ఉండేది. కరోనా రాకముందు వరకు ఎలాంటి పరాజయాలు ఎదుర్కోకుండా వరుసగా… విజయాలు సాధించింది.
కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా తల్లకిందులు అయిపోయింది. దీంతో ప్రజెంట్ సినిమాలకు కాస్త బ్రేక్ అవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే పూజా హెగ్డే ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ ఎక్కువ తీసుకుంటున్నాను సంగతి తెలిసిందే. రోజులో వర్కౌట్స్ చేయనిదే పూజ హెగ్డే కి నిద్ర పట్టదు. ఈ క్రమంలో ఆమె వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటది.
వీటికి అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తుంటది. ఈ రకంగా నే రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీలో అభిమానులకు కన్నీళ్లు తెప్పించే పోస్ట్ పెట్టింది. మేటర్ లోకి వెళ్తే జిమ్ లో బాక్సింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రత్యర్థి తోటి జింమెట్ శతక బాదినట్లు బాక్సింగ్లు దూకుడు గాడినట్లు ప్రైవేటు పార్ట్ మరియు మోకాళ్ళ దగ్గర బాగా గాయాలైనట్లు ఫోటోలు పెట్టింది. ఇది చూసి అభిమానులు కంగారుపడుతున్నారు.