Pawan Kalyan : ‘ ఆ ఒక్క వెధవ పని ‘ వల్ల జీవితం సర్వనాశనం చేసుకున్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకాస్త మిగిలే ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ ఆయనని దేవుడు కానీ మరి కొంతమంది మాత్రం ఆయనని శత్రువుగా భావిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే వారు ఎంతమంది ఉంటారో.. అదే సంఖ్యలో విమర్శించే వారు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయని చెప్పొచ్చు..

Pavan Kalyan has sweetest bad quality is
Pavan Kalyan has sweetest bad quality is

పవన్ కళ్యాణ్ ఒక్కసారి మొదటి నుంచి గమనిస్తే ఆయనలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తనని ఎన్ని విధాలుగా మాట్లాడి బాధ పెట్టినప్పటికీ స్పందించని పవర్ స్టార్ ఇప్పుడు మాత్రం .. ఎంతటి వారినైనా తన మాటలతో విమర్శిస్తే తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. ఎవరైనా ఎదుటివారికి సమాధానం చెప్పాలంటే సూటిగా చెబుతారు. లేదంటే వారి వెనుకగా కూడా చెప్పేవారుంటారు. కానీ పవన్ కళ్యాణ్ రెండు విధాలుగా సమాధానం ఇస్తారు..

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఇదే అంటూ సోషల్ మీడియాలో వరల్డ్ అవుతోంది . అదేంటంటే పవర్ స్టార్ ని దేవుడిగా కొలిచినప్పటికీ ఆయనలో కూడా చెడ్డ గుణం ఉందని అదే జాలి, దయ అని కొంతమంది అంటున్నారు. దానికి ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు.. కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు విషయం రాజకీయంగా ఎంత బాగా హైలైట్ చేశారో మనందరికీ తెలుసు.

ఇందులో భాగంగా మూడు పెళ్లిళ్లు విషయాన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా.. మీకు ఏమనిపిస్తుంది అని బాలకృష్ణ అండ్ స్టాపబుల్ షోలో అడగగా నాకు తెలిసిన ఆ విషయం తప్ప నన్ను విమర్శించడానికి వాళ్ళ దగ్గర మరే విషయం లేదు.. అందుకే వాళ్ళు ఆ విషయం తప్ప ఇంక ఏ విషయంలోనూ నన్ను విమర్శించలేరు అది నేను చేసిన తప్పు కాదు అలా జరిగిపోయింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.. అయినా సొంత వారిని నమ్మొచ్చు కానీ రాజకీయాల్లో ఉన్న సొంత వారిని కూడా నమ్మలేము అంటూ పవన్ చెప్పుకొచ్చారు.. నాలో జాలీ దయ అనే బాడ్ క్వాలిటీస్ ఉండడం వల్లే నేను పూర్తిగా రాజకీయ నాయకుడిగా ఇంకా మారలేదు అని పవన్ తెలిపారు..