Anchor Varshini : బుల్లితెర మీద తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో వర్షిణి కూడా ఒకరు.. ఈటీవీలో ప్రసారమైన బిగ్గెస్ట్ డాన్స్ షో ది ద్వారా ఆమె ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. అలా యాంకర్ గా దూసుకుపోతున్న వర్షిణి కెరియర్ కి ఎందుకు స్పీడ్ బ్రేకర్ పడింది.. ఈమె ఫ్యాన్స్ బుల్లితెర మీద ఈమె కనిపించకపోవడంతో చాలా బాగా మిస్ అవుతున్నారు..
అయినా కానీ సోషల్ మీడియాలో వర్షిణి తన అభిమానులతో నిత్యం ఏదో ఒక పోస్ట్ తో పలకరిస్తూనే ఉంటుంది. తరచూ ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటుంది.. కాస్త సమయం దొరికినప్పుడల్లా లైవ్ లోకి వచ్చి సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా వర్షిణి ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ను పంచుకోగా.. ఆ వీడియో పై నెటిజన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
వర్షిణి ఫ్యాషన్ డిజైనర్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టిల్స్ తో సందడి చేస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లతో తను ఫేడ్ అవుట్ కాకుండా చూసుకుంటుంది. తాజాగా పింక్ కలర్ అవుట్ ఫిట్ క్లాత్ లో షార్ట్ డ్రెస్ వేసుకొని కాస్త డిఫరెంట్ గా కనిపించింది.. అవుట్ ఫిట్ లో తన టైస్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చిపోయింది వర్షిణి..
ఈ అవుట్ ఫిట్ లో వర్షిణి ని చూసిన వాళ్లంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ అవుట్ ఫిట్ పై ఓ నెటిజన్ దారుణంగా అవమానించాడనే చెప్పాలి. నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ క్లాత్ మా విండో కర్టన్ క్లాత్ లా ఉందని ప్రశ్నిస్తూ.. మా విండో కి సేమ్ క్లాత్ ఉందని కామెంట్ చేయగా
. ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ కామెంట్ చూసిన వర్షిణి ఇంకోసారి ఇలాంటి క్లాత్ అవుట్ ఫిట్ లో కనిపించదని అనుకోవచ్చు. మరొక నెటిజన్ ఏకంగా ఇంత మాట అన్న తరువాత నువ్వు మరో స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో కనిపించి అందరి నోళ్లు ముగించు వర్షిణి అని కామెంట్స్ చేస్తూ తనకి మద్దతుగా నిలుస్తున్నారు.