Singer Sunitha : సింగర్ సునీత సినిమా జీవితం లో ఎవ్వరికీ తెలియని టాక్ సీక్రెట్ ఇదే .. భర్త దగ్గర కూడా ఎప్పుడూ ఎత్తని మ్యాటర్

Singer Sunitha : సింగర్ సునీత గురించి సంగీత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల, చిత్ర, జానకి లాంటి గొప్ప గాయని గాయకుల తర్వాత అంతటి గొప్ప పేరు సంపాదించుకున్న సింగర్స్ లో సునీత మొదటి స్థానంలో ఉంటారు. నిజానికి ఈమె చాలా సౌమ్యురాలు అని చెప్పవచ్చు. ఎటువంటి వివాదాలకు పోకుండా.. ఎవరితోనూ గొడవలు పడకుండా చాలా సౌమ్యంగా తన పని తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి సింగర్ సునీత. అయితే సినిమా జీవితంలో ఎవరికీ తెలియని టాక్ సీక్రెట్ ఇదే అంటూ ఆమె ఈ విషయాన్ని తన భర్త దగ్గర కూడా ఎప్పుడు ఎత్తలేదు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

In Sunitha cine life..this is top secret..she did not say to her husband also
In Sunitha cine life..this is top secret..she did not say to her husband also

అసలు విషయం వెళ్తే.. గతంలో సునీత ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అందులో భాగంగానే యాంకర్ మాట్లాడుతూ.. సింగర్ ఉష తో మీకు మాటలు లేవంట కదా.. మీరిద్దరూ పోట్లాడుకున్నారట కదా అని అడగగా.. సునీత నవ్వుతూ.. ఏమో నాకు తెలియదు మీకు తెలుసా? లేదా ఆవిడ మీకు చెప్పిందా? అంటూ యాంకర్ కు చురకలంటించింది.. అంతేకాదు ఇదే విషయంపై సునీత మాట్లాడుతూ.. నా వర్క్ బిజీ కారణంగా ఎవరితో కూడా నేను అంత చనువుగా పర్సనల్స్ చెప్పుకునే అంతగా ఎవరితోనో నేను స్నేహంగా ఉండేదాన్ని కాదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ప్రొఫెషన్ గురించి మాట్లాడతానే తప్ప మరే విషయం గురించి ఎవరితోనూ పెద్దగా చర్చించడానికి ఇష్టపడను.

నాకు ఎవరితో కూడా గొడవలు లేవు. ఎవరి పైన నాకు ఈర్ష్య లేదు. కానీ నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏమిటంటే.. నేను ఏదో అన్నాననుకొని.. తాను తప్పుగా ఫీలయ్యి నాతో మాట్లాడటం మానేసింది. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడకపోవడం అనేది కరెక్ట్ కాదు. నేను అయితే ఎప్పుడు ఉష ని ఏ మాట కూడా అనలేదు.. నాతో ఎప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది కాదు బహుశా అందుకే ఇలాంటి రొమాన్స్ వచ్చాయేమో అంటూ సునీత తమ మనసులో మాటగా చెప్పింది సునీత.