Prabhas : ప్రభాస్ ని కాదని మరీ అతన్ని పెళ్లి చేసుకోబోతోన్న అనుష్క .. రగిలిపోతోన్న ప్రభాస్ ఫ్యాన్స్ !

Prabhas : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటింది. సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీలో ఈ కాలంలో 10 ఏళ్ళు ఉండటమే కష్టం. అయితే అలాంటిది అనుష్క 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆమె తర్వాతే ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. 40ఏళ్లు వస్తున్న ఈ స్వీటీ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

anuksha-marrige-on-trolling-on-social-media
anuksha-marrige-on-trolling-on-social-media

అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఆ తరవాత సినిమాలు చేయలేదు. కొన్నాళ్లుగా ఆమెకు పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోలో కీలక పాత్రలో నటించిన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. యూవి వాళ్లు కూడా అధికారికంగా ఆమెతో ఒక మూవీ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. నవీన్ పోలిశెట్టితో చేసే కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరయ్యాయి. అయితే ఈ సినిమా పూర్తి అవ్వగానే అనుష్క శెట్టి మరో కాంట్రవర్షియల్ లైన్ కు సైన్ చేసి ట్రోలింగ్ కి గురవుతుంది.

టాలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో అభిమానుల్ని సంపాదించుకున్న అమలాపాల్ మొదటి భర్త విజయ్ దర్శకత్వంలో అనుష్క ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క వ్యభిచారి పాత్రలో కనిపిస్తుందట. కాగా కంటెంట్ ఎలా ఉన్నా సరే విజయ గురించి కోలీవుడ్ మీడియాలో సైతం వల్గర్ గా వార్తలు వినిపిస్తున్నాయి. అతని క్యారెక్టర్ మంచిది కాదని ఆ కారణంగానే అమలాపాల్ అతనితో విడాకులు తీసుకుందని .. ఆడవాళ్లు అంటే పిచ్చి అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి అనుష్క అతని డైరెక్షన్ లో నటించడానికి ఎలాగా ఒప్పుకుంది. ఈ అమ్మడు కెరీర్ కన్ఫ్యూషన్ లో ఉన్న ఇలాంటి సమయంలో సెకండ్ హ్యాండ్ పర్సన్ తో కమిట్ అవ్వడం కరెక్టేనా అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే ఇతనితో పెళ్లి చేసుకుంటుందంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. లైఫ్ లో సెటిల్ అవ్వకుండా సెకండ్ హ్యాండ్ పర్సన్ తో లేనిపోని రిస్క్ క్రియేట్ చేసుకోకు.. మంచి సినిమాలు ట్రై చేయమని.. లేదంటే ప్రభాస్ తో పెళ్లి చేసుకోమని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సలహాలు ఇస్తున్నారు.