Pawan Kalyan :నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ఆహా ఎంటర్టైన్మెంట్స్ లో అన్ స్టాపబుల్ అనే షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎంటర్టైన్మెంట్ షో తో నందమూరి బాలకృష్ణ కే కాకుండా ఆహా ఎంటర్టైన్మెంట్స్ కూడా భారీ స్థాయిలో రేటింగ్ రావడం అనేది గమనార్ధం. ఈ అనుష్టాపుల్ షోలో ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు వచ్చారు..
సీజన్ వన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,ప్రిన్స్ మహేష్ బాబు, హీరో నాని మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వంటి సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు సీజన్ వన్ చాలా బాగా సక్సెస్ఫుల్గా నడిచింది నైట్ అయితే ఇప్పుడు సీజన్ 2 లో తాజాగా ప్రభాస్ వచ్చారు. ప్రభాస్ వచ్చిన ఈ ఎపిసోడ్ ని చూడటానికి ప్రభాస్ అభిమానులతో పాటు అన్ స్టాపబుల్ షో అభిమానులు ఒకేసారి ఈ షో రిలీజ్ అయిన సమయంలో అంతా కలిసి ఒక్కసారిగా ఆహాయపుపై దాడి చేయడం వలన ఈ యాప్ కొన్ని నిమిషముల పాటు పనిచేయలేదు .దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అలా ఉంటది మరి మా డార్లింగ్ తోని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా అన్స్టాపుల్ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు ఒక ప్రోమో ఈ రోజున విడుదలయ్యింది. ఈ ప్రోమో లో ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పని విషయాలను చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రోమో ని గమనించినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సరదాగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా వస్తారు. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ని తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలను సంబంధించిన క్వశ్చన్ లు కూడా అడుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ షో కి రావడం పై అభిమానులతో పాటు అన్స్టాపుల్ షో కి మరింత రేటింగ్ తో పాటు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారా అని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
అయితే ఈ ఎపిసోడ్ని ఈ సీజన్ ఆఖరిలో విడుదల ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ ట్రైలర్ మటుకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ షోలో బాలకృష్ణ చిరంజీవి కంపారిజన్ రాగా పవన్ కళ్యాణ్ మాత్రం బాలకృష్ణకి ఓటు వేశారట. అయితే చిరంజీవిని తక్కువ చేసినట్టే కదా అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.