Samantha : మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ కి దగ్గర అయిన హీరోయిన్ సమంత — రెండు కళ్ళూ సరిపోని ఫోటో ఇది !

Samantha :Samantha: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉండే నాగచైతన్య సమంత ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2 న విడాకులు తీసుకున్నారు.. వీరిద్దరూ విడిపోయి చాలా రోజులవుతుంది. అయినా ఈ జంట గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంతకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చైతు నుండి విడిపోయిన కూడా అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది…

After devorce Samantha close to akkineni family
After devorce Samantha close to akkineni family

ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా.. ఆ వీడియోకి సమంత లైక్ కొట్టడమే కాకుండా బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.. దీనిని బట్టి చూస్తే సమంత అఖిల్ తో పాటు మరికొందరు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ కి దగ్గరగానే ఉందని అంటున్నారు..

సమంతా అనారోగ్యం బారిన పడిన సమయంలో అఖిల్ సమంత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరో సుమంత్ కూడా తన ఆరోగ్యం పై స్పందించారు. ఇటీవల సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఈ సినిమా టీజర్ విడుదలవగా ఆ టీజర్ పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించారు..

వీటన్నింటినీ చూస్తుంటే సమంత అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.. తను నాగచైతన్య నుంచి విడిపోయినప్పటికీ ఆ ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రం తరచూ మాట్లాడుతుంటుందని వారితో సన్నిహితంగానే మెలుగుతుందని గట్టిగానే వినిపిస్తోంది. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది.. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.