Srimukhi : శ్రీముఖి ఫోటోల మీద దారుణమైన కామెంట్ లు .. రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది , విత్ ప్రూఫ్స్ పెట్టాడు ఇతనెవరో !

Srimukhi బుల్లితెర మీద హవా మొత్తం శ్రీముఖిదే.. అయిదారు షోలు చేతిలో ఉండగా నెంబర్ వన్ యాంకర్ గా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి చేస్తున్నన్ని షోలు ఎవరూ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు.. లెజెండరీ యాంకర్ సుమ జోరు కూడా తగ్గింది.. మరోవైపు అనసూయ పూర్తిగా యాంకరింగ్ కి దూరం కావడం.. రష్మి గౌతమ్ కేవలం ఈటీవీ కి పరిమిత కావడం శ్రీముఖికి బాగా కలిసి వచ్చింది..

Boots on sree Mukhi latest photos
Boots on sree Mukhi latest photos

యాంకరింగ్ లో వచ్చిన మార్పులు శ్రీముఖికి కలిసొచ్చాయి. ఒకప్పుడు యాంకరింగ్ అంటే మాటలతో అలరించడం.. అది కాస్త గ్లామర్ షోగా మలుపు తీసుకుంది. మొదట్లో పెదవి విరిచిన ఆడియన్స్ చిన్నగా అలవాటుపడ్డారు.. ప్రస్తుతం గ్లామరస్ యాంకర్స్ దే హవా.. ఈ సమీకరణాలు శ్రీముఖికి అనుకూలించాయి. ఇక మొహమాటం లేకుండా స్కిన్ షో చేయడం ఆమెకు కలిసి వచ్చింది..

కొద్ది రోజుల క్రితం స్టార్ మా లో బీబీ జోడి మొదలైంది.. బీబీ జోడి కి ఆదరణ పర్లేదని చెప్పాలి.. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం రెస్పాన్స్ రావడం లేదు.. యాంకర్ గా ఉన్న శ్రీముఖి షో సక్సెస్ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది.‌ అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని అనుకుంటున్నారు.. బీబీ జోడీలో శ్రీముఖి గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంది.

శ్రీముఖి బీబీ జోడీ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీగా సిద్ధమైంది‌. షార్ట్ మిడ్డీని తలపిస్తున్న బ్లాక్ డ్రెస్ లో క్రేజీ ఫోటో షూట్ చేశారు . యాంకర్స్ హాట్ గా కనిపిస్తే బోల్డ్ కామెంట్స్ చేయడానికి నేటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. థైస్ ఎక్స్పోజ్ చేస్తూ శ్రీముఖి టెంప్ట్ చేయడంతో బూతు కామెంట్స్ తో సోషల్ మీడియా జనాలు రెచ్చిపోయారు. కొందరు రాయలేని భాషలో కామెంట్స్ చేశారు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక బ్లాక్ అవుట్ ఫుట్ లో శ్రీముఖి ఫోటోలు వైరల్ అయ్యాయి..