Nagarjuna : ” అడివి శేష్ – సుప్రియా గనక పెళ్లి చేసుకుంటే నా కండిషన్ ఇదే ” మొహం మీదే తేల్చి చెప్పేసిన నాగార్జున !

Nagarjuna : యంగ్ హీరో అడవి శేషు నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఈ వార్తలుకి ఊపొందేలాగా అక్కినేని ఇంట్లో జరిగిన క్రిస్మస్ సంబరాలలో అడవి శేష్ పాల్గొన్నారు.. దాంతో మరోసారి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని పెళ్లి చేసుకోవడం ఖాయమని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది..

Adavi sesh Supriya marriage nagarjuna one condition
Adavi sesh Supriya marriage nagarjuna one condition

సుప్రియ అడవి శేషు ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని మావయ్య నాగార్జునకు చెప్పగా.. నాగార్జున సుప్రియ కు ఓ కండిషన్ పెట్టారట. అదేంటంటే.. అడవి శేషు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడానికి వీల్లేదని .. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నావో అక్కడ కూడా అదే లైఫ్ లీడ్ చేయలేకపోవచ్చు. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకు నువ్వు ఇష్టపడితే ఈ పెళ్లి జరగడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సుప్రియ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నాగార్జున. మొత్తానికి అడవి రాముడు సుప్రియ పెళ్ళికి నాగార్జున కూడా ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీరి పెళ్లి డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.