Adivi Sesh : అడివి శేష్ సుప్రియ యార్లగడ్డ మధ్య ప్రేమాయణం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకి అడవి శేషు ఇంటి వరకు చేరుకుంది వీరిద్దరి లవ్ గురించి తెలుసుకున్న వాళ్ళింట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే..!?
అడివి శేష్ తండ్రి అస్సలు ఒప్పుకోలేదు.. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది.. అయినా క్యాస్ట్ ప్రాబ్లం అన్నారు .. ఇక అడివి శేష్ తరుచుగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి ఒప్పించడానికి 5 నెలలు పట్టిందట.. 5 నెలలకి వాళ్ళ ఒప్పుకున్నారట.. ఈ విషయం అడివి శేష్ తన సన్నిహితులతో చెప్పాడట..
మొత్తానికి అడివి శేష్ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. త్వరలోనే అడివి శేష్ – సుప్రియ యార్లగడ్డ ల పెళ్లి బాజాలు మోగనున్నాయి.. అడివి శేష్ సుప్రియ వారి పెళ్లి ని చాలా నేరడంబరంగా కొద్దిమంది సన్నిహితుల మధ్య చేసుకోవాలని అనుకున్నారట అంతేకాకుండా ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా మాట్లాడుకున్నారని టాక్ వినిపిస్తోంది..