Samantha : రోజూ ఆసుపత్రికి వచ్చి చూసి వెళుతున్నాడు — సమంత రెండో పెళ్లి చేసుకోబోయేది ఇతనే ?

Samantha :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పటివరకు సమంతనే చూడటానికి ఆమె మాజీ భర్త గాని అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరు రాలేదు. కానీ సమంతను హాస్పిటల్ కి వచ్చి రోజు ఒక అతను పలకరించి వెళ్తున్నాడట.. ప్రస్తుతం అతని గురించి ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Samantha second marriage ok on chinmayi common friend
Samantha second marriage ok on chinmayi common friend

సమంతా కి చిన్మయి ఎంత మంచి స్నేహితురాలో అందరికీ తెలిసిన విషయమే. చిన్మయికి సమంతకి ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడట. ఆ ఫ్రెండ్ పెద్ద బిజినెస్ మాన్ కొడుకాట. అతని కి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయట.. అతను సమంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నా హాస్పిటల్ కు వచ్చి ప్రతిరోజు సమంతను పలకరించి.. ఈ ప్రాబ్లం నుంచి నువ్వు తప్పకుండా బయటపడతావని మెంటల్ గా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని తనకి ధైర్యం చెబుతున్నాడట..

సమంత విషయంలో డాక్టర్స్ వారి వంతు ప్రయత్నం చేస్తుంటే.. మరో వంతుగా ఆ ఫ్రెండ్ సమంతకి సపోర్ట్ చేస్తున్నాడట. తను చూపించే కేర్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని హాస్పటల్లో సమంతకు ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యులు చెప్పుకుంటున్నారట. బహుశా సమంత రెండో పెళ్లి చేసుకుంటే అతనితో చేసుకుంటుంది అనే విధంగా ఉన్నాయట వారి మాటలు. అయితే సమంత చిన్మయి ఇద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడు ఆ కామన్ ఫ్రెండ్ ఒకసారి సమంతని తనని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ కూడా చేశాడట. అయితే అప్పుడు అతన్ని సమంత సున్నితంగా రిజెక్ట్ చేసిందట..