Health Benefits :ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే 100 రోగాలు నయమైనట్టే..!

Health Benefits : మన చుట్టూ నిత్యం ఎన్నో రకాల మొక్కలు తారసపడుతూనే ఉంటాయి.. మనకు తెలిసిన మొక్కలను ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గా పరిగణిస్తాం.. మిగతా వాటిని పిచ్చిమొక్కలు గా బాధ్యతలు భావిస్తాం.. ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో తుమ్మి చెట్టు కూడా ఒకటి..! ఈరోజు తుమ్మి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..! తుమ్మి చెట్టు ఆకులను కూరగా వండుకొని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల కూర తింటే అజీర్తిని తగ్గిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. తుమ్మి ఆకులను కూరగా వండుకొని తింటే మన శరీరంలో ఉండే విషయాలు బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

తుమ్మి చెట్టు ఆకుల రసాన్ని తీసి రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే సైనసైటిస్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని తొమ్మిది రోజుల పాటు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. జ్వరంతో బాధపడుతున్న వారికి ఆకుల రసాన్ని తాగితే సత్వర ఉపశమనం పొందవచ్చు. స్త్రీలు ఋతుక్రమ సమయంలో లో అధికంగా రక్తస్రావం అవుతుంటే.. తుమ్మి ఆకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా నిమ్మరసం, నువ్వుల నూనె కలిపి ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది. గజ్జి, తామర, దురద ఉన్నవారు ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని పైపూతగా రాస్తే సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

Excellent Health Benefits Of Tummi Plant
Excellent Health Benefits Of Tummi Plant

ఈ చెట్టు ఆకుల కషాయం తయారు చేసుకొవాలి. ఆ కషాయన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే దంత సమస్యలు తగ్గిపోతాయి. పాము కాటు వేసిన చోట ఈ ఆకుల రసాన్ని కొన్ని ఆకులు ఉంచి కట్టుకడితే శరీరానికి విషం పాకనివ్వదు. తేలు కుట్టిన చోట ఇదే చిట్కా పాటిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అంతే కాకుండా ఈ ఆకుల రసాన్ని రెండు స్పూన్ల మోతాదులో తేలు కుట్టిన, పాము కాటు వేసిన వ్యక్తికి తాగిస్తే ఆ విష ప్రభావం లేకుండా ఉంటుంది. ఇటువంటి ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.