Varsha: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు వర్ష.. పలు సీరియల్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో తో అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకుంది.. తన అందం, అభినయంతో వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో వదులుతూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తుంది.. తాజాగా జబర్దస్త్ వర్ష పోస్ట్ చేసిన ఫోటోలపై ఓ నితిన్ దారుణమైన కామెంట్ చేశాడు..
వర్ష వరుస ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది.. తన అందంతో కుర్రకారును చూపుతిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. తన ఇన్స్తా గ్రామ్ లో 1 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మరోపక్క యూట్యూబ్ వీడియోలు లతో సందడి చేస్తోంది..
తాజాగా జబర్దస్త్ వర్ష వైట్ డ్రెస్ లో తలుక్కున మెరిసింది. ఈ ట్రెండీ వేర్ లో వర్ష గ్లామరస్ ఫోటోలు పై దారుణమైన కామెంట్స్ చేశారు కొందరు. వర్ష జెండర్ మీద జబర్దస్త్ కమెడియన్స్ జోక్స్ వేస్తూ ఉంటారు ఆమె ప్రేమికుడిగా ప్రచారం అవుతున్న ఇమ్మానుయేల్ సైతం చాలా సార్లు వర్షని అమ్మయివి కాదంటూ అంటూ కామెంట్ చేశాడు. అయితే వర్ష కూడా సీరియస్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి..
వర్షిని లేడీ గెటప్ అని ఏడిపిస్తూ ఉంటారు. ఈ కామెంట్ ని చాలా వరకు ఆమె కాజువల్ గా తీసుకుంటుంది తప్ప ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. అమ్మాయి వేషం వేసిన అబ్బాయి అని వర్షిని పిలిస్తే తనకు విపరీతమైన కోపం వస్తుంది. ఇలాంటి గాసిప్స్ బయటకు రావడానికి కారణం ఆమె రూపమే.. అంతే కాకుండా వర్ష వాయిస్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం అబ్బాయిల గొంతును తలపిస్తుంది.
వర్ష అబ్బాయి అంటూ తోటి కమీడియన్స్ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈమధ్య నేటిజన్స్ కూడా మొదలుపెట్టారు. వర్ష లేటెస్ట్ ఫోటోలపై ఓ నెటిజన్ ఆడ మగ కలిసి వచ్చెరా అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ సాధారణంగా అవతల ఏ వ్యక్తి ఉన్నా కూడా బాధపడతారు. ఇక వర్ష బాధపడకుండా ఉండదని మాత్రం అనలేం. కానీ వర్ష ఈ కామెంట్ పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.