Couple Tips :
వెల్లుల్లి మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. వెల్లుల్లి తరచూ తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.. అంతేకాదు వెల్లుల్లిపాలని తీసుకుంటే మగ వారికి ఆ విషయంలో డోకా ఉండదు..
ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు వెల్లులి వేసిన పాలు తాగడం అలవాటు చేసుకోవడం వలన చక్కటి నిద్ర వస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజాలున్నాయి. అయితే పాలల్లో వెల్లుల్లి కలిపి తీసుకుంటే ఇక మగ వారికి సంభోగ శక్తి పెరుగుతుంది. రతి క్రీడలో మీ భార్యకు అమితమైన సుఖాన్ని అందిస్తారు. ఆ పనిలో మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ ఆపలేరు. అన్నో అధ్బుత ఔషధ గుణాలు కలిగిన వెల్లుల్లి పాలను తీసుకుంటే మీ శక్తి ని పెంచుకోవచ్చు. పాలు ఇష్టపడని వారు నేరుగా వెల్లుల్లిని తిన్నా కూడా ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కరోజు వెల్లుల్లిపాలు తాగి బెడ్ ఎక్కితే మీ ఆవిడ మీకు ఖచ్చితంగా దండం పెట్టడం ఖాయం. ప్రతిరోజు తనే ఈ పాలన మీకు కలిపి ఇస్తుందనడంలో సందేహమే లేదు.