Prabhas : కొత్త సంవత్సరం ప్రభాస్ చండాలమైన నిర్ణయం.. తనకి బ్రేకప్ చెప్పేసాడా.!?

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నాలుగు పదుల వయసు దాటినా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు.. అనుష్కకి కూడా 40కి చేరువ అవుతున్నా తను ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోలేదు. ఇక వీరిద్ద‌రికి సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే లెక్క‌లేన‌ని సార్లు పెళ్లి చేసి ప‌డేశారు. ప్ర‌భాస్ మ‌న‌సులో ఒక అమ్మాయి అయితే ఉంది.. అది ఎవ‌రు ? అన్న‌ది బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. ఇక బాల‌య్య త‌న షోలో కృతిస‌న‌న్‌తో ప్రేమ‌లో ఉన్నావా ? అంటే తాము ఇద్ద‌రం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేశాడు.. మరి అనుష్కతో లవ్వా అంటే సోషల్ మీడియాలో మాత్రం లేదు అనే లాగా ప్రభాస్ మెయింటైన్ చేస్తున్నాడు..

Prabhas doesn't follow anushka in her Instagram because
Prabhas doesn’t follow anushka in her Instagram because

ప్ర‌భాస్‌కు ఇన్‌స్టాలో ఏకంగా 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.. కానీ ప్రభాస్ ఇన్‌స్టాలో కేవ‌లం 16 మందినే ఫాలో అవుతున్నాడు.. ఆ 16 మంది కూడా ప్ర‌స్తుతం తను సినిమాలు చేస్తున్నావారే.. ఆ 16 మందిలో పెదనాన్న కృష్ణంరాజు కాకుండా దర్శకుడు సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, అమితాబ్, ఓం రౌత్, దీపికా పదుకొనే, సీనియ‌ర్ న‌టి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్, సుజీత్, సన్నీ సింగ్, కృతి సనన్, ఎడిటర్ బ్రాకమోంటెస్, నాగ్ అశ్విన్, దర్శకుడు రాధాకృష్ణ, శృతిహాసన్ ఉన్నారు. వారిలో అనుష్క లేదు. అంటే అనుష్క‌కు, ప్ర‌భాస్‌కు మ‌ధ్య గ్యాప్ ఏవైనా మనస్పర్ధలు ఉన్నాయా.. లేదంటే అనుష్క తో ఉన్న రిలేషన్ బయటపడకుండా ఉండాలని ప్రభాస్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారా.. లేదంటే ప్రభాస్ నిజంగానే అనుష్కకి బ్రేకప్ చెప్పరా అనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఇక అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ లో నైనా ప్రభాస్ అనుష్క గురించి చెబుతాడేమో చూడాలి.