బెడ్ రూమ్ లో అత్తమీద ఎక్కి దున్నుతున్న అల్లుడు .. కూతురు డోర్ ఓపెన్ చేసింది .. దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంది స్టోరీ లో !

ఏ తల్లి అయినా కూతురు జీవితాన్ని చక్క పెట్టాలని అనుకుంటుంది.. కానీ ఈ తల్లి మాత్రం ఏకంగా కూతురి భర్తనే కోరుకుంది.. పెళ్లయ్యి పట్టుమని మూడు రోజులు కాకుండానే అల్లుడితో కలిసి గదిలో ఉండగా అడ్డంగా దొరికిపోయింది కూతురికి.. ఇక ఆ సీన్ చూసిన కూతురు కోర్టును ఆశ్రయించింది..

Advertisement
Her Huband r0mance with m0m
Her Huband r0mance with m0m

ఇది మన దేశంలో కాదు. ఇండోనేషియాలోని జరిగింది. ఓ యువతి, యువకుడు గత 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లైన మూడో రాత్రి. అందరూ కొత్త జంటకి శోభనం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లి మాత్రం కనిపించడం లేదు. ఇల్లంతా , చుట్టుపక్కల , బంధువుల ఇళ్లల్లో వెతికిన వారు ఎక్కడ కనిపించలేదు. అప్పుడే పెళ్లి కూతురు బెడ్ రూమ్ తలుపు తీసి చూడగా.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లి ఇద్దరూ పిచ్చ రొమాన్స్ లో ఉన్నారు. ఈ సీన్ చూసిన కూతురు ఒక్కసారిగా షాక్ అయింది. ఆ క్షణంలో పెళ్లి కూతురుకి ఏం చేయాలో తోచలేదు.. వాళ్ళిద్దరినీ ఒక్కసారిగా ఆ పరిస్థితుల్లో చూసి కాళ్లు చేతులు వణికిపోయాయి. ఈ విషయం బంధువులందరికీ తెలిసిపోయింది. ఇక ఆ యువతి కోపంతో నాకు ఇలాంటి భర్త వద్దు. విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు విడాకులు మంజూరు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement