Rashmika mandanna :
టాలీవుడ్ లో రష్మిక స్టార్ హీరోయిన్ క్రేస్ ను అందుకుంది. కానీ ఇటీవల తరచూ ఏదో ఒక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.. ఇటీవల రష్మిక కన్నడ సినిమా కాంతారావు పాటు ఆ సినిమా దర్శకుడు రిషబ్‌శెట్టిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు కన్నడిగులు ఆగ్రహనికి గురైంది.. ఇప్పుడిప్పుడే ఆ విషయం సర్దుమనుగుతుంది అనుకుంటే మరో వివాదంలో చిక్కుకుంది..
రష్మీక బాలీవుడ్‌పై పరిశ్రమపై ప్రశంసలు కురిపించి నార్త్ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయి.. దక్షిణాదిలో అన్నీ మసాలా సాంగ్లే ఉంటాయని.. నేను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ వింటూనే పెరిగానని.. సౌత్‌లో అన్నీ ఐటెం నెంబర్లు, మసాలా సాంగ్లే ఉంటాయంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది.
దాంతో రష్మీక పై సౌత్ సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని ఈ పొగరు తగ్గించుకోకపోతే సర్వనాశనం అయిపోతావు గుర్తుపెట్టుకో అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ స్టేజి మీదనే రష్మిక కి ఈ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.