karthika Deepam 01 oct Episode : మోనితపై అనుమానం వచ్చిన కార్తీక్.. దీప, దుర్గ ప్లాన్ సక్సస్..

karthika Deepam 01 oct Episode : మీ పేరు దుర్గనే కదా.. అవును సార్ అని దుర్గా అంటాడు.. మోనిత చూసావా నాకు ఈ మధ్య పేర్లు బాగా గుర్తుంటున్నయని కార్తీక్ అంటాడు.. దుర్గ నువ్వు మోనిత ఫ్రెండ్ ని అంటున్నావు.. పైగా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా అంటున్నారు.. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని కార్తీక్ అంటాడు.. భలే మంచి డెసిషన్ తీసుకున్నారు డాక్టర్ బాబు అని వంటలు అక్క అంటుంది. ఇక్కడే ఉండు అని దీప అంటుంది.. మా వంటలక్క కూడా మీరు ఉండమని చెబుతుంది.. ఇక మీరు ఇక్కడే ఉండండి అని కార్తీక్ అంటాడు.. మోనిత మనసులో ఇదంతా దుర్గ, దీపా కావాలని ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటుంది.. మోనిత ఇక నువ్వేం మాట్లాడకు దుర్గని ఇంట్లో ఉండనివ్వు అని కార్తీక్ అంటాడు..

మోనిత కు దీప తో ఇదంతా మీ ప్లాన్ కదా.. మర్యదగా ఆపండి అని అంటుంది.. నీ ఫ్రెండ్ ని నేను ఎందుకు రమ్మని చెబుతాను అని దీపా మోనిత తో అంటుంది.. నాకు తెలుసు మీరు ఇద్దరు కావాలనే ప్లాన్ చేసి ఇక్కడకు వచ్చారు అని మౌనిత అంటుంది.. హయ్యో మోనిత నాకేం పని దొరకని రమ్మని చెప్పడానికి నేను ఎలాగో కార్తీక్ నిజం చెప్పలేను.. నువ్వు చెప్పవు.. నాకేంటి పని అని దీపం ఉంటుంది.. అసలు దుర్గ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని దీప అంటుంది..

karthika-deepam Karthik is suspicious of Monita.. Deepa and Durga's plan is successful..
karthika-deepam Karthik is suspicious of Monita.. Deepa and Durga’s plan is successful..

మౌనిత చేతిని దుర్గా పట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు.. ఏంటి బంగారం అంత కోపం వస్తుంది.. నామీద నేను ఏం అన్నానని అని మోనిత దుర్గ మీదికి చెయ్యి లేపుతుంది.. ఆ చేతిని పట్టుకుని దుర్గా ఏంటి బంగారం బాగా ఓవర్ చేస్తున్నావు అని అంటాడు అలా దుర్గ మౌనిత చేయని పట్టుకోవడం కార్తీక్ చూస్తాడు.. అలా చూసిన కార్తిక్ మౌనిత పై అనుమానం కలుగుతుంది.. వెంటనే దుర్గ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మౌనిత కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.. కానీ కార్తీక్ కు అప్పటికే మౌనితపై డౌట్ వస్తుంది.. శివ ఎక్కడ అని కార్తీక్ అడుగుతాడు. లేడు బయటికి వెళ్లినట్టు ఉన్నాడు అని మౌనిత అంటుంది.. ఓహో వాటిని కూడా టైం చూసుకుని బయటికి పంపించేసావా అని కార్తీక్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు.. కార్తీక్ అని మోనిత అంటుంది..

దీప కి దుర్గ ఇంట్లో జరిగింది మొత్తం దీపం చెబుతాడు.. ఇలాగే నాలుగు రోజులు పాటు మౌనితను విసిగిస్తే తను కార్తీక్ నిజం చెప్పేస్తుంది.. తన నోటితోని తను కార్తీక్ నిజం చెప్పాలి నన్ను పరాయి భర్త కోసం ఎదురుచూస్తున్న ఆడదానిగా కార్తీక్ దృష్టిలో చెడుగా సృష్టించింది.. ఇప్పుడు కార్తీక్ దృష్టిలో తను కూడా అలాగే కనిపించాలి అని దీప దుర్గతో ఉంటుంది .. కార్తీక్ దీప దగ్గరకు వచ్చి నేను నీతో ఒక విషయం చెప్పాలి వంటలక్క అని అంటాడు నీతో చెప్పొచ్చా అని అడుగుతాడు.. నువ్వు ఏ విషయం అయినా సరే నా దగ్గర నిర్మొహమాటంగా చెప్పొచ్చు డాక్టర్ బాబు చెప్పండి అని అంటుంది.. అప్పుడే శివ కార్తీక్ దగ్గరకు వచ్చి మౌనిత మేడం మిమ్మల్ని రెండు గంటల పాటు ఎక్కడికైనా తీసుకువెళ్లి తిప్పుకు రమ్మంది అని అంటాడు దాంతో కార్తీక్ ఇంకా కోపంతో ఉంటాడు..