Intinti Gruhalakshmi 1 oct Episode : ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన సామ్రాట్.. లాస్య కుట్ర తెలుసుకున్న తులసి..!

Intinti Gruhalakshmi 1 oct Episode : ప్రేమ్ సామ్రాట్ చెప్పిన ఆఫీస్ కి మ్యూజిక్ ఆడిషన్ కోసం వెళ్తాడు.. అక్కడ ప్రేమ్ ని వాళ్ళు కావాలని సెలెక్ట్ చేస్తారు.. ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ ప్రేమకి కంగ్రాట్స్ చెబుతారు.. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అని ప్రేమని లోపలికి పిలుస్తాడు ప్రేమ్ ఆనందంగా లోపలికి వెళ్తుండగా.. ప్రేమ్ కి ఒక వ్యక్తి అడ్డుపడతారు హలో కాస్త తప్పకుండా నేను లోపలికి వెళ్తాను అని అంటాడు.. ఒకరికి రావాల్సిన ఛాన్స్ మీరు అన్యాయంగా కొట్టేశారు రికమండేషన్ తో కాదు నేరుగా ఢీ కొట్టాలి అని తను అంటాడు.. ప్రేమ్ ను ఆ అబ్బాయి నోటికొచ్చినట్లు మాట్లాడతారు మీరు ఆడిషన్ కి టాలెంట్ ఉండి సొంతం చేసుకోవాలి కానీ రికమండేషన్ తో కాదు అని అంటాడు.. నేను ఆడిషన్ వరకు రికమండేషన్ కి వచ్చాను కానీ సెలెక్ట్ చేసింది.. మాత్రం నా ఓన్ టాలెంట్ తోనే అని ప్రేమ్ అంటాడు..

నిన్ను సెలెక్ట్ చేసింది మీ టాలెంట్ చూసి కాదు ఆ సామ్రాట్ రికమండేషన్ వల్ల ఆ సామ్రాట్ దగ్గర కుడి భుజంగా మీ అమ్మ ఉంది.. వాడు మీ అమ్మని చూసి నిన్ను రికమండేషన్ చేశాడు అని తులసిని నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు.. కేవలం మీ అమ్మ తన పక్కన ఉందని మాత్రమే ఆ సామ్రాట్ నిన్ను రికమండేషన్ చేశారు.. అది గుర్తుంచుకో అని అతను నోటికొచ్చినట్లుగా మాట్లాడతాడు.. నా ముందు మా అమ్మ గురించి తప్పుగా కామెంట్ చేస్తావా ఎంత ధైర్యం రా నీకు అని ప్రేమ్ అతనిని కొడతాడు.. ప్రేమ్ అతను ఇద్దరు కొట్టుకోవడంతో బాగా దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారు.. ఇక పోలీసులు వాళ్ళిద్దర్నీ జైల్లో పెడతారు. ప్రేమ్ కి ఫోన్ ఇచ్చి ఎవరో ఒకరికి ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళని రమ్మనమని చెబుతారు..

intinti-gruhalakshmi samrat serious on prem Tulsi found out about Lasya's conspiracy
intinti-gruhalakshmi samrat serious on prem Tulsi found out about Lasya’s conspiracy

ప్రేమ్ సామ్రాట్ కి ఫోన్ చేసి సామ్రాట్ గారు నేను ప్రేమని నేను ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. నాకు అర్జెంటుగా మీ హెల్ప్ కావాలి అని అంటారు. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను నా మీద అటెంప్ట్ మర్డర్ కేస్ పెడతానని అంటున్నారు.. అర్జెంటుగా మీరు ఇక్కడికి రండి అని ప్రేమ్ ఫోన్ చేస్తాడు.. సామ్రాట్ గబగబా స్టేషన్కు వెళ్తాడు. అక్కడ కూడా వెళ్లేసరికి అతను సామ్రాట్ ని చూస్తే సామ్రాట్ ను తులసిని చాలా నీచంగా మాట్లాడుతాడు. అది చూసి ప్రేమ సామ్రాట్ ముందే మళ్ళీ అతన్ని కొడతారు వెంటనే పోలీసులు చూశారా సార్ ఇతను మీ ముందే మళ్ళీ కొడుతున్నాడు.. ఇతన్ని ఎలా వదిలి పెట్టాలి అని అంటారు.. ప్లీజ్ నన్ను చూసి ఈ ఒక్కసారికి ఇతన్ని వదిలిపెట్టండి అని సామ్రాట్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తారు.. ప్రేమ అతనితో గొడవ పడడం చూసి సామ్రాట్ ప్రేమ్ నీకు బుద్ధుందా అని ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తాడు.. ఈ ఒక్కసారికే నా కోసం ఇతన్ని వదిలిపెట్టండి.. ఇంకోసారి ఇలాంటిది ఏమీ జరగదు అని సామ్రాట్ పోలీసులకు మాట ఇస్తాడు..

ప్రేమ్ అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చి నాకు ఇందాక అతను అన్న మాటలకు కోపం రాలేదు అని అనుకుంటున్నావా.. అలాంటప్పుడు మనం మౌనంగా ఉండాలి.. ఇలా చేతల్లో చూపించకూడదు అని సామ్రాట్ అంటాడు.. అతను ఏదో అనలేదు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడాడు అని ప్రేమ్ అంటాడు.‌ మా అమ్మ గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే అసలు నేను చూస్తూ ఊరుకోను అని ప్రేమ్ అంటాడు.. మీరు నాకు ఇక్కడి వరకు వచ్చే హెల్ప్ చేసినందుకు థాంక్యూ అని సామ్రాట్ తో ప్రేమ్ అంటాడు..

తులసి ఆఫీసులో ఒక ఫైల్ మీద తెలియకుండా సంతకం పెడుతుంది. ఆ విషయం సామ్రాట్ కి తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ విషయాన్ని నందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. తులసి ఆ విషయాన్ని రమ్మను అడిగి తెలుసుకుంటుంది. ఇదంతా ఎవరు చేశారు నువ్వే కావాలని చేసావా నీ చేత ఎవరైనా చేయించారని అడుగుతుంది. నీ జాబ్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు అసలు ఏం జరిగిందో చెప్పమని తులసి తనని అడుగుతుంది.. ఓ పక్క లాస్య తులసి రమ్యను అడుగుతున్న మాటలను వింటుంది. తన కుట్రా తెలిసిపోతుందేమోనని కంగారు పడుతుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..