Health Benefits : ఈ జ్యూస్ తాగితే ఎవ్వరు గుర్తు పట్టలేనంత నాజూకుగా మారిపోతారు !!

తెల్ల గుమ్మడికాయలు చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. కనుక శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో ఫాస్ఫరస్, ఐరన్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది శరీరంలోని కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. ప్రధానంగా తెల్ల గుమ్మడితో చేసిన రసం తాగడం వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాల గురించి ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ గుమ్మడి కాయ రసం తాగడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇది శరీరానికి సంబంధించిన సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఎందుకనగా ఈ గుమ్మడికాయ రసంలో మెటబాలిజం, డైటరీ ఫైబర్, ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల గుమ్మడికాయ రసాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తెల్ల గుమ్మడికాయ రసం ఎలా తయారు చేయాలి..? అన్ని సీజన్లో దొరికే పండ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ తెల్ల గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఒక తెల్ల గుమ్మడికాయను తీసుకొని, పొట్టు తీసి గ్రైండర్ లో వేసి బాగా జ్యూస్ చేయాలి. ఇలా తయారు చేసిన రసాన్ని మీరు తాగవచ్చు. ఇలా చేయడం వలన మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు.

Health Benefits of White pumpkin juice
Health Benefits of White pumpkin juice

కాలేయానికి కలిగే ప్రయోజనాలు : కాలేయంలో వేడి పెరిగినప్పుడు, చర్మం లో మంట, కడుపులో మంట, చాతిలో మంట వంటి సమస్యల నుండి విముక్తి పొందడానికి తెల్ల గుమ్మడికాయ రసాన్ని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా త్రాగడం వలన ముఖముపై మొటిమలు, దద్దుర్లు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.

మెదడుకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది : మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు, మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా తెల్ల గుమ్మడికాయ రసాన్ని తాగాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఈ గుమ్మడికాయ రసాన్ని క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగటం వలన మెదడు చురుకుగా అవ్వడమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

తెల్ల గుమ్మడికాయలు చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. కనుక శరీరానికి కావాల్సిన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో ఫాస్ఫరస్, ఐరన్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది శరీరంలోని కాలేయ సమస్యలను దూరం చేస్తుంది. ప్రధానంగా తెల్ల గుమ్మడితో చేసిన రసం తాగడం వల్ల శరీరానికి వచ్చే ప్రయోజనాల గురించి ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ గుమ్మడి కాయ రసం తాగడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇది శరీరానికి సంబంధించిన సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకనగా ఈ గుమ్మడికాయ రసంలో మెటబాలిజం, డైటరీ ఫైబర్, ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల గుమ్మడికాయ రసాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

తెల్ల గుమ్మడికాయ రసం ఎలా తయారు చేయాలి..? అన్ని సీజన్లో దొరికే పండ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ తెల్ల గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఒక తెల్ల గుమ్మడికాయను తీసుకొని, పొట్టు తీసి గ్రైండర్ లో వేసి బాగా జ్యూస్ చేయాలి. ఇలా తయారు చేసిన రసాన్ని మీరు తాగవచ్చు. ఇలా చేయడం వలన మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు.