Karthika Deepam 14 Oct Episode : దుర్గ రేపు ఇచ్చిన ట్విస్ట్ కి మోనిత దుకాణం సర్దేయడం ఖాయం..! కార్తీక్, దీప ఒక్కటి.!

Karthika Deepam 14 Oct Episode  : కార్తీక్ కి గతం గుర్తుకు వస్తుంది.. నీకు ఇంత కష్టం ఉండేది కాదు కదా అని కార్తీక్ ఆలోచిస్తాడు.. వారణాసి నీ కొట్టింది ఎవరు.. అమ్మ, నాన్నలకు మనం బ్రతికి ఉన్నట్టు తెలీదా అని కార్తీక్ అనుకుంటాడు.. ఇన్ని ప్రశ్నలుకు సమాధానం ఆ మొనితనే.. నిన్ను మాత్రం అస్సలు క్షమించు అని కార్తీక్ అనుకుంటాడు.. దీప దగ్గరకు బయలు దేరాడు కార్తీక్..! దీప కార్తీక్ కోసం బాధపడుతుంది..! మోనిత కూడా నువ్వు నన్ను అనుమానిస్తావా కార్తీక్ అంటూ ఏడుస్తుంది..!

సౌరకు ఆ మౌనిత కావాలని వాళ్ళ అమ్మానాన్నల విషయంలో నాటకం ఆడుతుందని తెలుసుకుంటుంది.‌ ఎలాగైనా ఆ మోనిత అంతు చూడాలని బలంగా ఒక రాయి తీసి విసురుతుంది.. కానీ అది మోనిత కు తగలదు.. అది తగిలి ఉండుంటే నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా అని సౌర్య అనుకుంటుంది.. పాపం ఆ రాయి ఎవరికి తగిలిందో ఏంటో.. మోనిత ఆంటీ వెంట పడుతుందని ఎవరికి తగిలిందో కూడా చూసుకోలేదు అని సౌర్య అనుకుంటుంది.. ఎలాగైనా ఆ మౌనిత ఆంటీ దగ్గర ఉన్న అమ్మానాన్నల ఆచూకీ తెలుసుకోవాలి అని సౌర్య అనుకుంటుంది..

Karthika Deepam 14 Oct today full Episode
Karthika Deepam 14 Oct today full Episode

దీప కార్తీక్ ను ఏం అయ్యింది అని ఏడుస్తూ అడుగుతుంది.. కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చినా కూడా ఇప్పుడు నీకు నిజం చెప్పను.. ఒకవేళ నీకు చెప్పినా ఆ మొనిత నిన్ను ఏం చేస్తుందో అని భయంగా ఉంది.. ముందు ఆ మొనిత సంగతి చూడాలి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.. వంటలక్క నువ్వు కంగారు పడకు.. నాకు ఏం కాలేదు.. మొనిత ఇక్కడికి వచ్చిందా అని కార్తీక్ అడుగుతాడు. నేనున్నానుగా డాక్టర్ బాబు నాతో పాటు తీసుకువచ్చాను అని దుర్గా అంటాడు.. నువ్వు ఫోన్ కావాలి ఇంతవరకు వస్తావా నేను వెళ్తాను అని కార్తీక్ అంటాడు డాక్టర్ బాబు ని తీసుకొని వంట లెక్క మోనిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అప్పటికే మోనిత పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది నేను వచ్చేసాను అని కార్తీక్ ఫోన్ తీసుకుని పోలీసులతో చెబుతాడు.. ఈ వంటలక్క పక్కనే ఉందా అయితే ఇదే నిన్ను ఏదో ఒకటి చేసి ఉండిద్ది అని మోనిత దీప ను అరుస్తుంది.. మోనిత ను అరిచి దీప ను వదలమని చెబుతాడు.. వంటలక్క వెళ్ళిపోతుండగా దీప జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు ఆ వంట అక్క మీద నీకు అంత కన్సల్ ఏంటి కార్తీక్ అని వనిత అడుగుతుంది.. చూసావా దెబ్బ తగిలి నేను ఇంటికి వస్తే నా గురించి పట్టించుకోకుండా.. నువ్వు ఆ వంటలక్క గురించి ఆలోచిస్తున్నావు.. నీకు నేను తప్ప అన్ని కావాలి నీకు అని కార్తీక్ మోనిత తో అంటాడు.

మోనిత అంటూ దుర్గ వస్తాడు.. సారీ మీరిద్దరూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు.. మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను అని దుర్గ అంటాడు.. రాత్రి నా దగ్గర మర్చిపోయావు.. మోనిత అది ఇద్దామని వచ్చాను అని దుర్గా అంటాడు.. నీ హ్యాండ్ బ్యాగ్ దుర్గా గారి దగ్గర మర్చిపోవడం ఏంటి మోనిత అని కార్తీక్ మోనిత ను నిలదీస్తాడు.. ఏం జరిగిందా.. మీకు తెలియదు కదా సార్ నిన్న మీరు సంగారెడ్డి లో మిస్ అయ్యారు కదా.. అప్పుడు మేమిద్దరం కలిసి వచ్చాను నేను నీతో కలిసి వచ్చానా అని మోనిత పెద్దగా అరుస్తుంది అయినా అందులో తప్పేముంది.. అయినా కార్తీక్ సార్ మనల్ని అర్థం చేసుకుంటారు అని దుర్గ అంటాడు..

రేపటి ఎపిసోడ్ లో హలో బంగారం అని దుర్గ మౌనిత దగ్గరకు వస్తాడు.. నాకు చాలా చిరాగ్గా ఉంది.. మర్యాదగా బయటకు పో అని దుర్గతో అంటుంది మొనిత.. రాత్రి దీప ను లేపేయడానికి మనుషుల్ని పెట్టావు పని జరగలేదు.. అందుకే కదా చిరాకు అని దుర్గా అంటాడు.. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ అని మౌనిత అంటుంది. మొనిత నువ్వు ఆ దీప ను చంపితే మనకు వచ్చే లాభం ఏంటి.. కార్తీక్ అడ్డుకదా తొలగించాలి అని దుర్గా అంటాడు.. కార్తీక్ కోసమే మనుషుల్ని పెట్టావు కదూ అని మొనిత తో దుర్గా అంటాడు.. నీకు దండం పెడతాను రా.. నన్ను టార్చర్ పెట్టకు అని మౌనిత అంటుంది.. నువ్వు ఎవరిని పంపించావో.. వాళ్లకి నీకు ఉన్న సంబంధం ఏమిటో.. నాకు మొత్తం తెలుసు అని దుర్గా అంటాడు.. అప్పుడే అక్కడి నుంచి మౌనిత వెళ్ళిపోబోతుండగా.. కార్తీక్ వచ్చి అడ్డుపడతాడు.. చాటుగా ఆ మాటలన్నింటినీ దీప వింటుంది.