Flipkart Black Friday Sale : ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీలు.!

Flipkart Black Friday Sale :  ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల సేల్ నిర్వహిస్తూ కస్టమర్లకు మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.. ఈ క్రమంలోనే కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది.మీరు కూడా ఏదైనా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన తక్కువ ధరకు లభించే ఈ బ్రాండెడ్ టీవీల గురించి ముందుగా ఒకసారి తెలుసుకోండి. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీలలో మీకు ఓటిటి ఫ్లాట్ ఫారంలతో పాటు మరెన్నో అత్యాధునిక ఫీచర్లు అమర్చబడి ఉండడం గమనార్హం.

Advertisement
Flipkart Black Friday sale.. huge discount on branded smart TV's..!
Flipkart Black Friday sale.. huge discount on branded smart TV’s..!

రియల్ మీ న్యూ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ లినక్స్ టీవీ:

బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఈ స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.. 32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ Linux పై రన్ అవుతుంది. అంతేకాదు 60Hz రీఫ్రెష్ రేటు కలిగిన ఈ స్మార్ట్ టీవీ 20W అవుట్ ఫుట్ సౌండ్ ను అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.11,999 గా లిస్ట్ చేయబడింది. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్లు వర్తిస్తే కేవలం రూ.11 వేలకే ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

MI 5A హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ:

MI కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. ఇన్ బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ తో పాటు క్రోమ్ కాస్ట్ సపోర్ట్ చేస్తుంది. 60Hz రీఫ్రెష్ రేట్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ 20 Wసౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ నీ రూ. 13,499కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ తో కూడి కేవలం రూ.11000 కి ఈ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement