Weight Gain: పెళ్లి తరవాత అమ్మాయిలు బరువు ఎందుకు పెరుగుతారు ? అబ్బాయిలు నమ్మలేని సీక్రెట్ ఇది !

Weight Gain: సాధారణంగా పెళ్లి తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. పెళ్లికి ముందు ఎంత సన్నగా నాజుగ్గా ఉన్నదని పెళ్లయిన తర్వాత చాలామంది స్త్రీల బరువులో మార్పు కనిపిస్తుంది. అయితే పెళ్లి తర్వాతే ఎందుకు స్త్రీలు బరువు పెరుగుతారు. లావుగా అవుతారు అనే సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. లావుగా ఉన్నవారు కూడా ఇంకా బొద్దుగా అవడానికి అసలు కారణాలు ఇవే అవేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement
why after marriage women weight gain
why after marriage women weight gain

సాధారణంగా అమ్మాయిలు కాలేజీకి వెళ్లేటప్పుడు చదువు ధ్యాసలో పడి ఎక్కువగా తిండి మీద శ్రద్ధ పెట్టారు అలాగే ఉద్యోగం చేసేటప్పుడు కూడా వర్క్ టెన్షన్ మూలాన తిండిపై మక్కువ చూపించరు కానీ పెళ్లి అయిన తర్వాత స్త్రీలు తిండి విషయంపై శ్రద్ధ పెట్టకపోయినా వండిన ఆహారం మిగిలిపోతుందన్న ఆలోచనలో పడి ఎక్కువగా ఉన్నా కూడా తినేస్తూ ఉంటారు ఈ విధంగా స్త్రీలు ఎక్కువగా బరువు పెరుగుతారు .

Advertisement

చదువుకోవడం వల్ల, కాలేజీలో ఆ పని మీద ఈ పని మీద తిరగటం జాబ్ చేసేటప్పుడు కూడా ట్రావెలింగ్ తో పాటు వర్క్ ప్లేస్ లో అటు ఇటు తిరగడం మూలన క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. కానీ పెళ్లయిన తర్వాత పనితో పాటు మనం తినే తిండి పెరగడం వలన బరువు కూడా పెరుగుతారు. పెళ్లి కాకముందు అమ్మాయిలు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా పాటిస్తారు కానీ పెళ్లయిన తర్వాత ఎక్కువమంది డైట్ మెయింటైన్ చేయరు ముఖ్యంగా పెళ్లికి ముందు స్త్రీలు వ్యాయామం, ఎక్సర్ సైజ్ , జిమ్, వాకింగ్ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉండరు . కానీ పెళ్లయిన తర్వాత వీటికి అస్సలు సమయం కేటాయించారు ఫలితంగా బరువు పెరుగుతారు.

ఇటీవల సైంటిస్ట్ చేసిన ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో ఏ జంట పెళ్లి చేసుకున్న పెళ్లి తర్వాత కొన్ని రోజులకు కచ్చితంగా బరువు పెరుగుతారు. అని వారి సర్వేల తేలింది. ఈ కారణాల వల్ల పెళ్లి తర్వాత మహిళలు లావు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement