Varsha: ఓ మై గాడ్ జబర్దస్త్ వర్ష ఇంత అందంగా ఉంది ఏంటి .. కంట్రోల్ చేసుకోలేము పిల్లోయ్ ! 

Varsha: జబర్దస్త్ వర్ష.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. వర్ష ఒకప్పుడు పలు సీరియల్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో ద్వారా తెచ్చుకుంది.. తన అందం, అభినయంతో వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో వదులుతూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తుంది.. తాజాగా జబర్దస్త్ వర్ష పెళ్లికూతురుల ముస్తాబయి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Traditional wear jabardasth varsha latest photos viral
Traditional wear jabardasth varsha latest photos viral

బ్లూ లెహంగా, వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో ట్రెడిషన్ ల్ వేర్ లో అచ్చమైన తెలుగమ్మాయి అందాలకు కుర్రకారు మంత్ర ముగ్ధులవుతున్నారు.. వర్ష తన ఒంపుసొంపుల్ని చూపిస్తూ మతులుపోయేలా ఫొటోషూట్ చేసింది. ఇక బ్లూ లంగా వోణికి మ్యాచ్ అయ్యేలా ట్రెడిషనల్  బంగారు నగలు వేసుకుని తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. మరోవైపు వయ్యారంగా పోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది వర్ష. ఈ కొత్త సంవత్సరం లో మరింత క్రేజ్ దక్కించుకునేందుకు నయా జోష్ చూపిస్తోంది. ఈ సందర్భంగా సరికొత్తగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. 1 మిలియన్స్ ఫాలోవర్స్ కు దగ్గర ఉన్న ఈ బ్యూటీ.. త్వరలోనే రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.. వర్ష నువ్వు ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తే కంట్రోల్ చేసుకోలేము పిల్లోయ్ అంటూ మీ ఫ్రెండ్స్ ఫన్నీ గా పోస్ట్ చేస్తున్నారు..