Serial Actress: హీరోయిన్లు వెండితెరపై ఎంత క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.. బుల్లితెరపై సీరియల్ హీరోయిన్లు కూడా అంతే గుర్తింపును తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ అందుకుంటున్నారు.. హీరోయిన్లకు తగ్గకుండా హాట్ ఫొటోస్ షూట్లతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. బాలీవుడ్ సీరియల్ యాక్టర్ మౌని రాయ్ ముందున్నారు..
బాలీవుడ్ నటి మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. మరొకవైపు వెండితెర పైన తన గ్లామర్ షో తో కూడా కుర్రకారులను సైతం కట్టిపడేసే అందంతో ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఈ ముద్దుగుమ్మ నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
అందాల ఆరబోత విషయంలో మౌని రాయ్ పిచ్చెక్కిస్తుంది.. తాజాగా మౌని రాయి షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉన్నాయి. పింక్ బికినీలో హాట్ హాట్ అందాలను ఒలకబోస్తూ.. నేటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. టూ పీస్ బికినీలో బోల్డ్ గా దర్శనమిచ్చి నెటిజన్లను ఒక్కసారిగా ఖంగుతినేలా చేస్తుంది..
తన ఫిట్నెస్ తో జీరో సైజ్ బాడీ తో కాక రేపుతుంది. సిల్వర్ స్క్రీన్ పై మెరిసే ఈ బ్యూటీ బికినీ లుక్కులో కూడా చాలా ముద్దుగానే ఉందంటూ పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్ హీరోయిన్స్ ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రకారు హృదయాలను చేదరగిడుతుంది.