Jhanvi: జూనియర్ ఎన్‌టి‌ఆర్ సినిమా కాదని మరీ ఆ హీరో కి ఓకే చెప్పిన జాన్వీ కపూర్ – ‘ వాడిది ‘ అంతా నచ్చిందా నీకు ?

Jhanvi: అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జాన్వీ తనదైన స్టైల్ లో బాలీవుడ్లో నటిస్తూ మంచి గుర్తింపు గుర్తింపు తెచ్చుకుంది.. జాన్వి సినిమాల విషయంలో ఆచితూచి అడిగేస్తుంది.. కంటెంట్ ఉంటేనే సైన్ చేస్తుంది.. ఇప్పటివరకు బాలీవుడ్ కే పరిమితమైన జాన్వి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఫిక్స్ అయినట్టు సమాచారం..

Jhanvi Kapoor reject Tarak, ram charan accept Vijay devarakonda
Jhanvi Kapoor reject Tarak, ram charan accept Vijay devarakonda

తారక్ 30 సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు అంటూ బోనీకపూర్ తేల్చి చెప్పారు. చరణ్ నెక్స్ట్ సినిమాలో జాన్వీ నటించాలని వార్తలు వచ్చినా.. చరణ్ కంటే ముందే జాన్వి కపూర్ ఎంతో ఇష్టపడే హీరో విజయ్ దేవరకొండ తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందంటూ బాలీవుడ్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.. విజయ్ ఖుషి సినిమా అయిపోయాక నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడట.. ఇక ఆ సినిమాలోనే విజయ్ సరసన జాన్వీ హీరోయిన్ గా నటిస్తుందట.. జాన్వి కూడా విజయ్ తో నటించడానికి ఓకే చెప్పినట్లు టాక్ . దాంతో జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ పేర్లు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. దాంతో జూనియర్ ఎన్‌టి‌ఆర్ , రామ్ చరణ్ సినిమా కాదని విజయ్ ఓకే చెప్పడంతో ఇద్దరి ఫ్యాన్స్ జాన్వీ కపూర్ ను టార్గెట్ చేస్తూ వాడిది అంతా నచ్చిందా నీకు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు..